BigTV English

Drugs Bust in Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం.. 25 వేల కేజీల కొకైన్ సీజ్..

Drugs Bust in Vizag: విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం.. 25 వేల కేజీల కొకైన్ సీజ్..
Drugs Bust In Visakhapatnam
Drugs Bust In Visakhapatnam

Drugs Bust In Visakhapatnam: ఇంటర్‌పోల్ సమాచారం ఆధారంగా విశాఖపట్నం పోర్ట్‌ సమీపంలోని ఓడలో భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు గురువారం తెలిపారు. కంటైనర్‌లో మొత్తం 25,000 కిలోల బరువున్న కొకైన్‌ను ఈస్ట్‌ సంచులలో కలిపినట్లు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది.


మొత్తం సరుకులో ఎంత శాతం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌పోల్ ఇన్‌పుట్ తర్వాత, సీబీఐ ఆపరేషన్‌లో కస్టమ్స్ సహాయంతో నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖపట్నం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌కు కంటైనర్ వచ్చినట్లు తెలిపారు. మొత్తం వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags

Related News

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Big Stories

×