BigTV English

Gold and Diamonds Seized: సత్యసాయి జిల్లాలో భారీగా వజ్రాలు, బంగారు నగలు పట్టివేత.. రాత్రంతా స్టేషన్లో ఉంచి..!

Gold and Diamonds Seized: సత్యసాయి జిల్లాలో భారీగా వజ్రాలు, బంగారు నగలు పట్టివేత.. రాత్రంతా స్టేషన్లో ఉంచి..!


 Gold and Diamonds Seized in Kodikonda: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. భారీగా వజ్రాలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటి విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

Also Read: పవన్ వారాహి యాత్ర వాయిదా.. మూడ్రోజులు పిఠాపురంలోనే మకాం


సోమవారం ఉదయం పట్టుకున్న వాహనాన్ని సాయంత్రం వరకూ చిలమత్తూరు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. జిల్లా ఉన్నతాధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందించారు. పీఎస్ కు చేరుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్, తహసీల్దార్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పత్రాలను పరిశీలించారు. అనంతరం వాహనాన్ని వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు.

Tags

Related News

YS Jagan: జగన్ మద్దతు కోరిన బీజేపీ.. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?

Nara Lokesh: నలుగురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఏపీకి ఏయే వరాలు అడిగారంటే?

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Big Stories

×