E-Paper
Advertisement

రూటు మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్..?

రూటు మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్..?
Advertisement

Aqwan Cyclone: అక్వాన్ తుఫాన్ తన దిశ మార్చుకున్నట్టు వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. తీరం దాటే ప్రాంతంపై అధికారుల అంచనాలు మెత్తం మారాయి. దీంతో మరోసారి కోనసీమ ప్రాంతానికి పెనుముప్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోనసీమ సమీపంలో అక్వాన్ తీరం దాటే అవకాశం ఉందని కాకినాడకు దక్షిణంగా.. మచిలీపట్నంకు ఉత్తరంగా తీరం దాటుతుందని అంచనాలను అధికారులు వేస్తున్నారు. కోరంగి, ఉప్పాడ తీరాలకు ఉప్పెన ముప్పు ఉండబోతోందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గడిచిన 6 గంటల్లో..

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ కేంద్రీకృతం ఉందని.. ప్రస్తుతానికి చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. గడిచిన 6 గంటల్లో గంటకి 3 కిమీ వేగంతో తుపాను కదిలిందని నేడు రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందరి అధికారులు క్లారిటీ ఇచ్చారు.

అత్యంత భారీ వర్షాలు..

Advertisement

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, తుపాను ప్రబావంతో కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గురు,శక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో సూచనలు చేశారు.

Also read: గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

Tags

Related News

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీకి ఆర్థిక సాయంపై కీలక చర్చ

రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగపై.. నందమూరి లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్?

ఆ రాతలేంటి? శుభలేఖ ఇస్తే ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? ఓ రేంజ్‌లో వైఎస్ షర్మిల ఫైర్

కీలక మార్పులు మొదలుపెట్టిన జగన్.. నియోజకవర్గాల్లో 80 మంది ఔట్, రిపోర్టు ఏమని వచ్చింది?

అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఓఎన్‌జీసీ పాయింట్ నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. తీవ్ర భయాందోళనలో స్థానికులు, కోనసీమ జిల్లాలో ఘటన

రూటు మార్చిన వైసీపీ.. మినీ మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం వెనుక, వాటిని టార్గెట్ చేసిందా?

Big Stories

Advertisement
×