Anantapur Crime: అనంతపురం జిల్లాలో ఓ దారుణ సంఘటనల చోటు చేసుకుంది. ఓ ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ వార్త కలకలం రేపుతుంది. జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపుతుంది.
Also Reda: అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!
అనంతపురం జిల్లాలో సురేష్ అనే యువకుడి మర్మంగాన్ని సునీత అనే మహిళ కోసేసింది. జిల్లాలోని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతతో సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే సునీతకు ఓ కూతురుకూడా ఉంది. దీంతో సురేష్ సునిత కూతురిపై కన్నేసాడు. కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అసహనానికి గురైన సునిత సురేష్ పై రగిలిపోయింది. సురేష్ కాళ్లు చేతులు రెండు కట్టేసి సునీత మర్మాంగాన్ని కోసేసింది. దీంతో చుట్టు పక్కలవారు గమనించి యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
Also Read: జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!