E-Paper
Advertisement

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..
Advertisement

OTT Movies : ప్రతివారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. ఒకవైపు థియేటర్ కి కొత్త సినిమాలు వస్తున్నా.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి. అయితే ఈ వారం ఇరుముడి లాంటి సినిమాలు కూడా ఓటీటీలోకి రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. జనాలు మొత్తం ది పారడైజ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నాని నటించిన ప్యారడైజ్ సినిమా ఈవారం థియేటర్లోకి రాబోతున్న విషయం తెలిసిందే.. దీంతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి..మరి ఈ వారం రాబోతున్న సినిమాలతో ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రలను కుదిపేస్తున్నాయి. మరో వైపు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ వారం దాదాపు 24 సినిమాలు ఓటీటీ లవర్స్ ను అలరించడానికి సిద్దంగా ఉన్నాయి. హనుమాన్ అంశ్ తో పాటుగా ప్రశాంత్ నీళ్ళు నిర్మించిన హారర్ సినిమా 418, కాగితం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘనా వంటి తదితరు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటిటిలో మొత్తం 24 సినిమాలు వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కి రానున్నాయి.. దీంతోపాటుగా ఇరుముడి సినిమా, మొదరాత్రి తుడక్కం, ఇలాంటి డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ సినిమా రాబోతుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఇరుముడి (తెలుగు మూవీ – సెప్టెంబర్ 18),

ద డాల్ (ఇంగ్లిష్ సిరీస్ – సెప్టెంబర్ 16),

Advertisement

మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 17),

నాట్ ఏ స్ట్రేంజర్ (సెప్టెంబర్ 17),

ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్ – సెప్టెంబర్ 17), స్ట్రేంజర్ థింగ్స్ (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 17),

లస్ట్ స్టోరీస్ 3 (బోల్డ్ అంథాలజీ సిరీస్ – సెప్టెంబర్ 18),

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 18), జాకీర్ ఖాన్ (హిందీ కామెడీ షో – సెప్టెంబర్ 18),

ద స్కాండల్ (కొరియన్ సిరీస్ – సెప్టెంబర్ 18), ఫ్లాయిడ్ మేవెదర్ Vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 19),

స్టాప్ దట్ ట్రైన్ (సెప్టెంబర్ 20).

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 15 – రెంటల్ బేసీస్),

నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 16),

వెయిటింగ్ హై (బాలీవుడ్ సిరీస్ – సెప్టెంబర్ 16), రామ్ అండ్ లీలా (తమిళ మూవీ – సెప్టెంబర్ 18), యూ ప్లస్ మీ : ఎగైనస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 18)

జియో హాట్ స్టార్..

78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో – సెప్టెంబర్ 15),

లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 17),

తుడక్కం (తెలుగు డబ్బింగ్ మూవీ – సెప్టెంబర్ 18), మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస – సెప్టెంబర్ 19)

సన్ నెక్స్ట్..

అంగీకారం (తమిళ మూవీ – సెప్టెంబర్ 18)

ఆపిల్ టీవీ ప్లస్..  

స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్ – సెప్టెంబర్ 16)

గత వారంతో పోలిస్తే.. ఈ వారం బోలెడు సినిమాలు వినాయక చవితి సందర్భంగా ఈ వారం బ్లాక్ బస్టర్ మూవీస్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.. మరి ఈ వారం ఎలాంటి సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి వచ్చేవారం ఏ స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయో అన్నది సస్పెన్స్ గా మారింది..

Tags

Related News

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

Big Stories

Advertisement
×