E-Paper
Advertisement

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!
Advertisement

Dwaraka Tirumala: శభాష్ గాయత్రీ.. అంటూ ఓ మహిళను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఇక విషయంలోకి వెలితే.. ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని ఓ దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చింది గాయత్రీ అనే మహిళ. అయితే ఈ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో అది వైరల్ గా మారింది.

సీఎం ప్రశంసలు..

దీన్ని చూసిన సీఎం చంద్రబాబు అన్నం తినిపించిన మీ సహృదయానికి వందనాలు అంటూ.. “మానవ సేవే మాధవ సేవ” అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం అని సీఎం చంద్రబాబు ఆ మహిళను కొనియాడారు. దీంతో అటు సోషల్ మీడియాలో సైతం ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఓక్కరు ఆమేను ప్రశంసిస్తున్నారు.

చిన్న తిరుపతి..

Advertisement

ఆంద్రప్రదేశ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల.. దీన్ని చిన్న తిరపతి అనికూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన సముదాయంలో ఈ సంఘటన జరిగింది. చేతులు లేని ఓ దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించింది. గాయత్రీ అనే మహిళా ఉద్యోగి ఉదారత, సహృదయం ఈ సంఘటనతో నెటిజన్లతో పాటు భక్తులనుండి కూడా మనసు గెలుచుకుంది.

Also read: తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

Tags

Related News

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×