BigTV English

AP Inter Short Memos: ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల.. డౌన్‌లోడ్ చేస్కోండిలా..!

AP Inter Short Memos: ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల.. డౌన్‌లోడ్ చేస్కోండిలా..!

AP Inter Short Memos Released: ఏపీ ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యయి. ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరం 67% ఉత్తీర్ణత నమోదవ్వగా.. సెకండ్ ఇయర్‌లో 78 % ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే.. మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థుల షార్ట్ మెమోలను విడుదల చేశారు. కాగా ఈ మెమోలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.


విద్యార్థులు https://bieap.apcfss.in/ShortMemosLinks.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మార్కుల షార్ట్ మెమోను పొందవచ్చు. ఈ మెమోలో విద్యార్ధుల ఫోటోతో పాటు.. వారు సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×