E-Paper
Advertisement

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!
Advertisement

AP Rice Prices: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలకు కూటమి ప్రభుత్వం కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు తక్కువ ధరకే బియ్యం అందించేలా ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని షాపులకు డీలర్లకు వర్తించనుంది.

కొత్త ధరలు..

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బియ్యం రకాలను బట్టి కిలో బియ్యం ధరను రూ.47 నుంచి రూ.82 వరకు ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో బీపీటీ సోనా, సాంబ రకాలు రూ.66గా, హెచ్ఎంటీ రూ.76గా ప్రభుత్వం ధరలను ఫిక్స్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తూచా తప్పకుండా అందరూ పాటించాలని ఓకవేల ఎవరైనా ఎక్కువ రేట్లకు విక్రయించే వ్యాపారులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 1 నుంచి..

Advertisement

ఇక రాష్ట్రంలోని రైతు బజార్లు, మొబైల్ వాహనాల ద్వారా బియ్యం విక్రయించడంతో పాటు వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి సబ్సిడీపై ప్రభుత్వం అదనంగా కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందరూ బియ్యం కొనాలని ఎవరైన ఈ ఉత్వర్వులను లెక్క చేయకుండా దాటితే వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని అన్నారు.

Also read: గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

Tags

Related News

‘కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’.. కేతిరెడ్డిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్

‘నన్ను చంపాలని చూస్తున్నారు’.. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు!

వైఎస్ షర్మిలకు కోర్టు బిగ్ షాక్.. యలహంక ప్యాలెస్‌లోకి నో ఎంట్రీ!

స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ జగన్ సంచలన పోస్ట్.. వీడియోలు విడుదల!

యలహంక ప్యాలెస్‌లోకి షర్మిలను రానివ్వొద్దంటూ.. కోర్టులో జగన్ పిటిషన్!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఓ భక్తుడి అపూర్వ కానుక!

Big Stories

Advertisement
×