BigTV English

YSRCP: వైసీపీకి వరుస షాక్ లు.. ఫ్రస్ట్రేషన్ లో పార్టీ..

YSRCP: వైసీపీకి వరుస షాక్ లు.. ఫ్రస్ట్రేషన్ లో పార్టీ..
YSRCP today news

YSRCP today news(Andhra politics news):

అధికార వైసీపీకి ఎన్నికల ముందు షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. అటూ పార్టీలో ఫ్రస్ట్రేషన్‌ .. ఇటు ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్‌తో జగన్‌ అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చీలికలతో సతమవుతోంది. మార్పులు, చేర్పులు ప్లాన్ బెడిసికొట్టడంతో కింద మీదపడుతోంది. ఇప్పటికే 2 జాబితాలు ప్రకటించడంతో.. అసంతృప్తులు పెరిగారు. బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అవసరానికి వాడుకుని.. ఇప్పుడు పక్కన పడేస్తున్నారని మండిపడుతున్నారు. ఆయన లెక్కలు ఆయనకుంటే మా లెక్కలు మాకు ఉన్నాయంటన్నారు నేతలు.


ఇదే సమయంలో అసంతృప్తులు, అసమ్మతులు భారీగానే పెరుగుతున్నాయి. కొంతమంది నేతలు వరుసగా టీడీపీ, జనసేనకు క్యూ కడుతున్నారు. జగన్‌పై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో మరో లిస్టు సిద్ధమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులు, ఆశావహులు, నేతలు, కార్యకర్తలు సైతం లిస్టు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాలో, రేపో మూడో జాబితా ప్రకటించనున్నారు. 10 మంది ఎంపీ, 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ మూడో జాబితాతో మరో 30 మంది వరకూ షాక్‌ తగలనుంది. మరింత మంది వైసీపీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్‌ నిర్ణయాలతో ఇప్పటికే కీలకనేతలు సైతం పార్టీకి దూరమయ్యారు.

.


.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×