E-Paper
Advertisement

Nara Lokesh : చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. లోకేష్ కు బిగ్ రిలీఫ్

Nara Lokesh : చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. లోకేష్ కు బిగ్ రిలీఫ్
Advertisement

Nara Lokesh : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్ కు బిగ్ రిలీఫ్ లభించింది. లోకేష్ పై కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసింది. స్కిల్ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు వెల్లడించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. దానిపై విచారణ చేసిన ధర్మాసనం లోకేష్ ను గురువారం వరకూ అరెస్ట్ చేయవద్దంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. సీఐడీ ఇచ్చిన సమాధానం విని కేసును క్లోజ్ చేసింది ధర్మాసనం. మరోవైపు ఇదేకేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఇందుకు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. 17వ తేదీ నుంచి వాదనలు వింటామని తెలిపింది. అలాగే అంగళ్లు-అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×