BigTV English

Chandrababu: ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా బాబు..

Chandrababu: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.

Chandrababu:  ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి.. వాజ్ పేయీ జయంతి సందర్భంగా  బాబు..
Chandrababu latest news

Chandrababu latest news(AP news today telugu):

మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.


అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అన్నారు. వాజ్‌పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×