E-Paper
Advertisement

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Chevireddy: విజయ్ సాయి రెడ్డి పార్టీ ప్రకటనపై చెవిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ నాయకత్వాన్ని ఎదిరించి పోయినోడు ఎవరు రాజకీయంగా ఎదగలేదు. వాస్తవ నాయకత్వ తర్వాత తెలిసి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించకూడదో అలా నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్..

అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. స్క్రూటినీలో ఎగరగొట్టారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో కరెంట్ ఆపి YCP ఓట్లు టీడీపీకి కలిపారని అన్నారు. ప్రభుత్వం ఇంతలా దిగజారిపోయింది. 3పార్టీల కూటమి ప్రభుత్వం.. ఒక్క పార్టీనీ చూసి బయపడుతున్నారంటూ ఎద్దేవా వేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతి తీసుకువచింది.

వైసీపీ కార్యకర్తకి నమస్కారం..

Advertisement

ఎన్నికల యుద్ధంలో పాల్గొన్న ప్రతి వైసీపీ కార్యకర్తకి నమస్కారం అంటూ విజయ్ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగంకి పాల్పడిన కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారులు, పోలీసులను దోషులుగా బోనులో నిలబెడతామని, ప్రతి అధికారి శిక్ష అనుభవిస్తారు. అధికార దుర్వినియోగంకి పాల్పడిన అందరిపై ప్రైవేట్ కేసులు వేస్తామని ఫైర్ అయ్యారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?

సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖలో సీఐఐ సదస్సులో నేతల సందడి! డోలు వాయించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×