E-Paper
Advertisement

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Pawan Kalyan: అమరావతి వేదికగా జనసేన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే ఎవరైనా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగత జీవితాల గురించి ఎవరైనా కామెంట్లు పెట్టారో లేదా ఎవరైనా అసభ్యంగా మాట్లాడారు అనుకోండి స్క్రీన్ షాట్ తీయటం దానిని పోలీసులుకు పైకి పంపించడం జరుతుందని తెలిపారు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందిగా జనసైనికులగా విజ్ఞప్తి చేస్తున్నమంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతుంది.

Also Read: 3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

భార్య అన్నా లెజినోవాతో విడాకులు

Advertisement

పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా మాత్రమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రస్ధుతం కొనసాగుతున్నారు. అయితే గత మూడు రోజులుగా సోషల్ మీడియా వార్తలలో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో విడాకులు ఇచ్చి విడిపోతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కోన్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోట్టింది. గత 13 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలికడంతో ఇప్పుడుడ సంచలనంగా మారింది.

2011 లో.. 

గతంలో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన మాజీ మోడల్ అన్నా లెజినోవాతో 2011 లో వచ్చిన ‘తీన్మార్’ సినిమా షూటింగ్ సెట్లో ఆమేతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి రెండేళ్లు అన్నా లెజినోవాతో ప్రేమలో మునిగితేలారు. అనంతరం 2013 సెప్టెంబర్ 30న వీరిద్దరు వివాహం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే బాబు జన్మించాడు.

Advertisement

Also read: పెళ్లిళ్లు, పార్టీలు, ఎయిర్‌పోర్టులలో ఇవి తినకూడదు.. ఢాక్టర్ హెచ్చరిక

Tags

Related News

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?

సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖలో సీఐఐ సదస్సులో నేతల సందడి! డోలు వాయించిన చంద్రబాబు, పవన్, పీయూష్ గోయల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండుకార్లు, ప్రకాశం జిల్లాలో ఘటన

జగన్ దారిలో విజయసాయిరెడ్డి అడుగులు.. ఆనాడు వైసీపీ అలా, నేడు పీఆర్పీ ఇలా

ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

అప్పుడు రాజకీయాలు వద్దన్నావ్.. ఇప్పుడెందుకు వచ్చావ్? విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ ఫైర్

Big Stories

Advertisement
×