E-Paper
Advertisement

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?
Advertisement

Chinna Srinu: తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత మోట్టమోదటి సారిగా చిన్న శ్రీను మాట్లాడారు. టీడీపీ పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్టీలో చేరడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతి రాజుని కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎలా సమయాత్తం అవ్వాలి అనే విషయాలు పై చర్చించామని చిన్న శ్రీను తెలిపారు.

గెలవడం లక్ష్యంగా..

ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్ ఎన్నికల్లో 100 శాతం గెలవడం లక్ష్యం గా పనిచేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరిగెడుతుందని కొనియాడారు. విజయనగరం జిల్లాలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అందరిని కలుపుకొని వెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తామని చిన్న శ్రీను క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దిశ నిర్దేశంలో ముందుకు వెళ్తామని అన్నారు.

Advertisement

Also read: నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

అందరిని కలుపుకొని..

విజయనగరంలో ఎమ్మెల్యే హయంలో అభివృద్ధి బాగా జరిగిందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం, మద్దతుతో ముందుకు వెళతామని అన్నారు. ఇప్పటినుండి నేను టీడీపీ శ్రేణులు అందరిని కలుపుకొని పార్టీలో ముందుకు వెళతానని క్లారిటీ ఇచ్చారు. తొందరలోనే అశోక్ గజపతి రాజు ని కలిసి ఆశీస్సులు, సలహాలు తీసుకుంటానని అనంతరం పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Tags

Related News

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×