E-Paper
Advertisement

కూటమి ప్రభుత్వంపై కామెంట్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే?

కూటమి ప్రభుత్వంపై కామెంట్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే?
Advertisement

Chiranjeevi: తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ డెవలప్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ఏపీలో పరిస్థితులు బాగుపడుతున్నాయని చెప్పారు. పంచాయతీలు కూడా దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని కామెంట్ చేశారు. క్యాన్సర్‌పై కూడా చిరంజీవి కీలక సూచనలు చేశారు. తన భార్య, చెల్లెలు, అమ్మకు రెగ్యులర్‌గా క్యాన్సర్ టెస్టులు చేయిస్తానన్నారు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గ్లాస్‌లో నీళ్లు..

ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందన్నారు చిరంజీవి చెప్పారు. హైదరాబాద్ నుంచి గ్లాస్‌లో నీళ్లు తెచ్చుకున్నానని తెలిపారు. మొత్తానికి.. ఏపీ డెవలప్‌మెంట్‌పై ప్రశంసలు.. క్యాన్సర్‌పై అవేర్‌నెస్.. ప్లాస్టిక్‌పై అలర్ట్.. ఇలా ఒకే వేదికపై మూడు కీలక అంశాలపై మెగాస్టార్ తన మార్క్ మాటలతో మంచి మెసేజ్ ఇచ్చారు.

Advertisement

Also read: ‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !

Tags

Related News

రీల్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీకాకుళం చిన్నారి..?

నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్‌ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

Big Stories

Advertisement
×