E-Paper
Advertisement

ఉద్ధృతంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ!

ఉద్ధృతంగా దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. కాకినాడ పోర్టుకు డేంజర్ సిగ్నల్ జారీ!
Advertisement

Cyclone Arnab: ఏపీలో ఇప్పటికే అర్నబ్ తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కీలక మార్పు కనిపిస్తున్నాయి. ఈ భారీ తేఫాను తీరం వైపుకు బలంగా అర్నాబ్ తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేసింది వాతావరణ శాఖ.

డేంజర్ సిగ్నల్స్..

తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాతాలైన విశాఖ, గంగవరం, మచిలీపట్టణం, నిజాంపట్నం 8వ నెంబరు గ్రేట్‌కు వాతావరణ శాఖ డేంజర్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటుగా తీరం దాటే ప్రాంతానికి ఇరువైపులా 100 కిమీ పరిధిలో ఉప్పెన వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఎగిసి పడుతున్న అలలు..

Advertisement

అర్నబ్ తుఫాన్ ధాటికి ఇప్పటికే ఉప్పాడ పరిధిలోని పాతమాయపట్నం, సూరాడపేట గ్రామాలు నీటమునిగి మురికివాడలుగా మారాయి. భారీ వర్షానికి ఓ పక్క సముద్రంలో రాక్షస అలలకు ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని, వెంటనే రక్షణ గోడ నిర్మించాలని అక్కడి మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also read: మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్‌పై మంత్రి పొన్నం కీలక అప్‌డేట్!

Tags

Related News

చంద్రబాబు, పవన్‌లది అలీబాబా ఇద్దరు దొంగల పాలన: పేర్ని నాని

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం.. రంగంలోకి దిగిన బృందాలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

జగన్ 2.0 చూపిస్తే.. 10 X చూపిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్, పరిధి దాటితే యాక్షన్ తప్పదంటూ..

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. EPDCL ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు జారీ!

నేను ఎట్లాగూ మడిచాను.. ఎంతమంది వస్తారో రావాలి, సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్

ముద్దులు, హగ్గులతో ఓట్లు రావు.. వైసీపీకి మాస్ పంచ్ ఇచ్చిన మంత్రి టి.జి. భరత్!

Big Stories

Advertisement
×