BigTV English

EX MINISTER RK ROJA : ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

EX MINISTER RK ROJA : ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

Rk Roja On CM Chandrababu : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శల వర్షం కురిపించారు. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారో గాని ఆడపిల్లలను రక్షణ లేకుండా పోయిందన్నారు. ఓవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే, సీఎం చంద్రబాబు మాత్రం రియాల్టీ షో చేస్తున్నట్లు ఉందన్నారు.


చిన్నా పెద్దా తేడా లేదు…

నేరస్తులు మహిళలపై తీవ్ర దాష్టీకాలకు పాల్పడుతున్నారని, చిన్నా పెద్దా, ముసలి ముతకా, అత్తా కోడలు, వావి వరుసలు లేకుండా  అత్యాచారాలు, హత్యాచారాలకు తెగబడుతుందన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలోని కేవలం నాలుగు నెలల్లోనే జరిగిన దారుణాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఇందుకు కారణం అసమర్థ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు.


హైదరాబాద్ పోవాలా, ఎంజాయ్ కావాలా…

రాష్ట్రంలో పేట్రేగిపోతున్న అరాచకాలకు అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ,హోమ్ మినిస్టర్ బాధ్యతలు వహించాలని డిమాండ్ చేశారు. ఇక బాధిత కుటుంబాలకు నాయకులెవరూ అండగా నిలబడట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులంతా వీకెండ్ ఎప్పుడొస్తుందా హైదరాబాద్ కు ఎప్పుడు వెళ్దామా, జీవితాన్ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్న ఆలోచనే తప్ప ప్రజా సేవ, ప్రజా భద్రత కోసం ఆలోచన ఎవరికి లేదని ఎద్దేవా చేశారు.

also Read :  2 గంటల్లో 21 కిమీ పరుగెత్తిన ముఖ్యమంత్రి.. ‘ట్రైనింగ్ లేకుండానే సాధించాను’

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×