BigTV English

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?
dutta yarlagadda

YSRCP: వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. హనుమాన్ జంక్షన్ లోని దుట్టా నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.


మొన్నటి వరకు యార్లగడ్డకు సపోర్ట్‌గా ఉన్నారు దుట్టా రామచంద్రరావు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ చేరిక విషయంలో యార్లగడ్డకు దుట్టా మద్దతు ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో యార్లగడ్డకు మద్దతుగా నిలుస్తారని కూడా అంటున్నారు.

యార్లగడ్డతో మాట్లాడమంటూ.. ఎంపీ బాలశౌరిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.


Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×