BigTV English

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..

Harsha Kumar: వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేదు.. ఈ నెల 11న దళిత సింహగర్జన సభ..
Harsha Kumar Comments on CM Jagan

Harsha Kumar Comments on CM Jagan : వైసీపీ హయాంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూలేని విధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి సీఎం జగన్ తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి అమ్మఒడి పథకానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 27 ఎస్సీ పథకాలను తొలగించిందన్నారు.


జగన్‌కు వంద శాతం ఓట్లు వేసినా ఎస్సీలను మోసం చేశారని మాజీ ఎంపీ పేర్కొన్నారు. సీఎం విధానాలతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అందుకే ఫిబ్రవరి 11న వేమగిరిలో దళిత సింహగర్జన సభ నిర్వహిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. దళితులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొనాలని ఆయన కోరారు.


Related News

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

AP Women: ఏపీలో మహిళలకు శుభవార్త.. 2 లక్షల వరకు చేయూత, ఇంకెందుకు ఆలస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. జగన్ ఫ్యామిలీ మెడకు, భారతీ దగ్గర బంధువు సునీల్‌రెడ్డి?

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

TDP Vs YCP: ఏపీలో మెడికల్ పాలిటిక్స్.. PPP పద్ధతిలో కాలేజీలు.. దశ మారుతుందా?

Big Stories

×