BigTV English

Kandula Durgesh as Nidadavole Janasena Candidate: నిడదవోలులో జనసేన పోటీ.. అభ్యర్థి ప్రకటన!

Kandula Durgesh as Nidadavole Janasena Candidate: నిడదవోలులో జనసేన పోటీ.. అభ్యర్థి ప్రకటన!
Janasena Announced Candidate for Nidadavole Assembly constituency
Janasena Announced Candidate for Nidadavole Assembly constituency

Janasena Announced Candidate for Nidadavole Assembly Constituency: ఏపీ ఎన్నికల్లో భాగంగా జనసేన మరో అభ్యర్థిని ప్రకటించింది. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేశ్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.


కందుల దుర్గేశ్ ముందుగా రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటును తెలుగు దేశం పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తేలడంతో అతనికి జనసేన నిడుదవోలు స్థానాన్ని కేటాయించింది.

టీడీపీ-జనసేన ముందుగా పొత్తు పెట్టుకున్నప్పటికీ తాజాగా బీజేపీ కూడా వారితో జత కట్టింది. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×