E-Paper
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు
Advertisement

Amaravati: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను నియమించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పడం, కమిటీలను ఎంపిక చేయడం చకచకా జరిగింది. ఆయా కమిటీలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్

ఏపీలో స్థానిక సంస్థలకు వచ్చేవారం నోటిఫికేషన్ రానుంది. ఎన్నికలపై న్యాయస్థానాల నుంచి అడ్డంకులు తొలగిపోవడంతో రాజకీయ పార్టీలు వేగంగా పావులు కుదుపుతున్నాయి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జెడ్పీ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నిక కావడంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఈసారి 100 శాతం స్ట్ర్రైక్ రేటు సాధించాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది.

కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

Advertisement

వచ్చేవారం 13 లేదా 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు చకచకా అడుగులు వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ముఖ్య నాయకులతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నేతలు ఉంటారు. జనసేన జనసేన ఎమ్మెల్యే లేకుంటే ఎంపీలు ఆధ్వర్యంలో కమిటీలు పని చేయనున్నాయి.

ప్రతి అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం ఉండేలా జనసేన ప్లాన్

మిగతా ప్రాంతాల్లో సీనియర్ నాయకులు ఆ బాధ్యతలు తీసుకుంటారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం ఉండేలా 32 మందితో నిర్వాహక్ దళ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషించేలా శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పని చేస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు కొనసాగుతాయి. దీంతోపాటు దాదాపు ఐదు రకాల కమిటీలను నియమించారు అధినేత పవన్ కల్యాణ్.

Advertisement

ALSO READ: గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

Related News

డీలిమిటేషన్ బిల్లు అంశం.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్

విశాఖ హైవేపై భయానక ఘటన.. టైరు పేలి కారులో మంటలు, డ్రైవర్ సజీవదహనం!

మనసు మార్చుకున్న వైసీపీ అధినేత.. నోటీసుల విషయంలో జగన్ వెనక్కి? ఈసారి కారణమేంటి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు, మరి వైసీపీ మాటేంటి?

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు.. 1534 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్ ఫైర్!

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!

Big Stories

Advertisement
×