E-Paper
Advertisement

Amaravati : టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు.. నారా లోకేశ్ సమక్షంలో చేరిక..

Amaravati : టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు..  నారా లోకేశ్ సమక్షంలో చేరిక..
Advertisement
This image has an empty alt attribute; its file name is 0dacca170181e97923eecffa82b682e4.jpg

Amaravati : కర్నూలుకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతా రెడ్డి, కేవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, కైపా అశోక్‌ కుమార్‌రెడ్డి , పలువురు నేతలు వైసీపీలో రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేశ్‌ వారిని సూచించారు. టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో జిల్లాకు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×