E-Paper
Advertisement

సింపతీ కోసం ద్రౌపది నాటకాలా.. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఫైర్!

సింపతీ కోసం ద్రౌపది నాటకాలా.. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి ఫైర్!
Advertisement

Lakshmi Parvathi: ఏపీ వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఎన్టీఆర్ సతీమని అయిన లక్ష్మీ పార్వతి ఇటీవల గత కొన్నిరోజుల క్రితం నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి విమర్షలు చేసారు. ఆమే చేసిన వ్యాఖ్యలు అంతా అబద్దం అని అన్నారు.

అన్నీ అబద్దాలే..

గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిండు అసెంబ్లీలో ద్రౌపదిని అవమానించినట్లుగా తన శీలంపై నింధలు వేసారంటూ తన వ్యక్తిత్వం పై దారుణంగా మాట్లాడారంటూ నారా భువనేశ్వరి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే ఆమెను అసెంబ్లీలో ఎవరు అవమానించారో లేదో నిజాలు బయటపడతాయని, సానుభూతి కోసమే ఆమె ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతమ్మ అన్నారు.

Advertisement

Also Read: ఐఏఎస్, ఐపిఎస్ నియామకాల్లో కేంద్రం కీలక సంస్కరణలు.. ఏం మారబోతోదంటే

సింపతికోసం డ్రామాలు..

చంద్రబాబు కుంటుంభం అతా అభద్దాలతోనే నడుస్తుందని నాకు అనిపిస్తుందని అన్నారు. నీవు మాములు వ్యక్తివి కావు స్వయాన ఎన్టీఆర్ కుమార్తెవు అలా మాట్లాడి నీ విలువ తగ్గించుకోవద్దని అన్నారు. కావాలని ప్రజల్లో సింపతి క్రియేట్ చేయడం కోసం ఇలా అబద్దాలు మాట్లాడటం మంచిది కాదని లక్ష్మిపార్వతి అన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా సమాజంలో ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలన అన్నారు. వ్యక్తిత్వంపై, క్యారెక్టర్ మీద బజార్లలో ప్రచారం చేసింది నీ కొడుకు, ఆమే భర్త అని ఆరోపించారు. మీ రాజకీయ ప్రయోజనాలకోసం నన్ను బజార్లో పెడతారా అని ముందుగా నీ భర్త, నీ కొడుకును అడగమని అన్నారు.

ఆనాడు గుర్తురాలేదా..

Advertisement

గతంలో చంద్రబాబు నాయుడు వేరే పార్టీల్లో ఉన్న మహిళల మీద మాట్లాడినప్పుడు నీకు గుర్తురాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు నువ్వు నీ భర్త నీ కొడుకుని అడిగి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అన్నారు. మహిళలు అందరు సమానమే కదా అది మర్చిపోయి ఎదో సింపతితో రాజకీయ ప్రయోజనం పొందడం కోసం నిందలు వేస్తు ఎవరు నమ్మరని అన్నారు.

Also Read: కాళ్లు చేతులు కట్టేసి ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసిన మహిళ.. ఎందుకంటే?

Related News

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Big Stories

Advertisement
×