E-Paper
Advertisement

Last Karthika Somavaram : నేడే చివరి కార్తిక సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

Last Karthika Somavaram : నేడే చివరి కార్తిక సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Advertisement

Last Karthika Somavaram : శివాలయాలన్నీ ఓం నమ:శివాయ, హరహర మహాదేవ, శివనామస్మరణలతో మార్మోగిపోతున్నాయి. కార్తికమాసం చివరిసోమవారం కావడంతో భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలోని భ్రమరాబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయానికి, వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయానికి, ఇంకా అనేక ప్రసిధ్ద శివాలయాలకు భక్తులు మహాదేవుడి దర్శనం కోసం తరలివస్తున్నారు.ప్రముఖ శివాలయం ద్రాక్షారామంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×