BigTV English

Leopard Attack : కోలుకున్న చిరుత దాడిలో గాయపడిన బాలుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌..

Leopard Attack : కోలుకున్న చిరుత దాడిలో గాయపడిన బాలుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌..
Leopard Attac


Leopard Attack : తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో గాయపడిన నాలుగేళ్ల బాలుడు కోలుకున్నాడు.తిరుపతి శ్రీ పద్మావతి ఆస్పత్రిలో చికిత్స తర్వాత బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. హుషారుగా ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

కాలినడకన తిరుమలకు చేరుకునే క్రమంలో అలిపిరి మార్గంలో జూన్ 22న నాలుగేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. దాదాపు 200 మీటర్ల మేర అడవిలోకి ఈడ్చుకెళ్లింది. కుటుంబ సభ్యులు, దుకాణదారులు, దగ్గర్లోని భద్రతా సిబ్బంది అరుపులు, కేకలకు భయపడి బాలుడిని విడిచిపెట్టి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో పడి ఉన్న బాలుడు కౌశిక్‌ను తీసుకుని పరుగులు పెడుతూ రోడ్డుపైకి వచ్చారు భద్రతా సిబ్బంది. తిరుపతి శ్రీపద్మావతి ఆస్పత్రి తరలించారు. దాదాపు రెండు వారాల తర్వాత బాలుడు కోలుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×