E-Paper
Advertisement

Dhulipalla Narendra Daughter Marriage: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలో మంత్రి లోకేష్, సీఎం రేవంత్ రెడ్డి

Dhulipalla Narendra Daughter Marriage: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకలో మంత్రి లోకేష్, సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Dhulipalla Narendra Daughter Marriage: గుంటూరులో జరిగిన టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌ల వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల కలయికతో సందడిగా మారింది. శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం నూతన వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్‌లు ప్రత్యేకంగా ఆశీర్వదించి.. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకలో ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను దీవించారు. రెండు రాష్ట్రాల కీలక నేతలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వివాహ వేడుక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Read Also: Iran Blocks Pakistan Vessel: హర్మూజ్ వద్ద పాకిస్తాన్ నౌకను ఆపేసిన ఇరాన్.. ఇక దాయాదికి చుక్కలే!

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×