E-Paper
Advertisement
AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు..

AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు..

AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సభలో సభ్యుల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. ఇది ముమ్మాటికీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. సాంకేతికంగా మూడో బడ్జెట్ […]

Arava Sridhar: జైలు కష్టాలు పడి వచ్చాం.. అధికారం చూసి దారి తప్పుతారా? బొలిశెట్టి ప్రశ్నల వర్షం

Arava Sridhar: జైలు కష్టాలు పడి వచ్చాం.. అధికారం చూసి దారి తప్పుతారా? బొలిశెట్టి ప్రశ్నల వర్షం

Arava Sridhar జనసేన పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ప్రవర్తించే వారిపై ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొలిశెట్టి చిట్‌చాట్‌లో వ్యక్తం చేసిన ముఖ్యాంశాలు.. పార్టీకి, వ్యక్తిగత ప్రవర్తనకు ముడిపెట్టొద్దు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వివాదాల్లో చిక్కుకున్న నాయకులపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ […]

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు భూత వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక (చిలుక) వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారు అధిరోహించిన భూత వాహనం విలక్షణమైన ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. సకల ప్రాణికోటికి తానే మూలమని, భూత ప్రేత పిశాచ గణాలకు సైతం తానే […]

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు. కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్  టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు […]

Chandrababu – Bandla Ganesh: తన కోసం తిరుమలకు పాదయాత్ర.. బండ్ల గణేశ్‌తో చంద్రబాబు ఏమన్నారంటే?
Ambati Rambabu: జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో మరో కేసు.. “తగ్గేదేలే” అంటున్న‌ అంబటి రాంబాబు
AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం
Kolikapudi Warning: పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడితే కుదరదు.. కొలికిపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్

Kolikapudi Warning: పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడితే కుదరదు.. కొలికిపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్

Kolikapudi Warning: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉందో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఈ భేటీ నిర్వహించి కొలికిపూడికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాస్ […]

AP Budget Session: పవన్‌తో నాగబాబు, బాలయ్య భేటి.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!
AP liquor scam: సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ డిస్మిస్!
YS jagan : ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ గోల..రూల్స్ మరిచారా?
Jaahnavi Kandula Case: కందుల జాహ్నవి కేసు.. కీలక పరిణామం, ఫ్యామిలీకి రూ.262 కోట్ల పరిహారం
YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల

YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల

YS Sharmila: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. ఆయన ప్రసంగం అంతా డొల్లగా ఉందన్న షర్మిల.. రాష్ట్ర అభివృద్ధిపై దశ – దిశ లేదని ఆరోపించారు. అంతా అవాస్తవాలు, కల్పితాలతో నిండిపోయిందని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు మెరుగులద్ది చదివినట్లుందని ఎద్దేవా చేశారు. 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అటు బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేయండంపై వైసీపీ […]

AP Mandali Session-2026: మండలిలో పెన్షన్ పై రచ్చ.. అధికార-విపక్షాల మధ్య మాటకు మాట

Big Stories

Advertisement
×