E-Paper
Advertisement

Pawan Announced balasouri mp candidate: జాబితా విడుదల.. ఆయనకే పవన్ గ్రీన్‌సిగ్నల్

Pawan Announced balasouri mp candidate: జాబితా విడుదల.. ఆయనకే పవన్ గ్రీన్‌సిగ్నల్
Advertisement
Pawan kalyan Announced balasouri as machilipatnam mp candidate
Pawan kalyan Announced balasouri as machilipatnam mp candidate

Pawan Announced balasouri mp candidate: ఎట్టకేలకు మచిలీపట్నం ఎంపీ టికెట్‌పై ఉత్కంఠ వీడింది. సీటు కోసం కూటమి నుంచి చాలామంది పోటీపడ్డారు. చివరకు జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు పవన్‌కల్యాణ్.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండు ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన. మచిలీపట్నం సీటు కోసం పలుమార్లు సర్వే చేపట్టింది ఆ పార్టీ. తొలుత ముగ్గురి పేర్లను పరిశీలించింది. సర్వేలో బాలశౌరికి అనుకూలంగా రావడంతో ఆయనను ఫైనల్ చేసింది.

Advertisement

1990 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. నాలుగు సార్లు టీడీపీ ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. రెండుసార్లు కొనకళ్ల నారాయణ టీడీపీ నుంచి వరుసగా విజయం సాధించారు. అయితే కూటమిలో భాగంగా ఇప్పుడు ఆ సీటు జనసేనకు వెళ్లింది. వైసీపీ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ బరిలో ఉన్నారు.

ఇక అసెంబ్లీ సీట్లలో అవనిగడ్డ, పాలకొండ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. దీనిపై సర్వే జరుగుతోందని వచ్చేవారంలోగా వాటిని సంబంధించి అభ్యర్థుల పేర్లను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

 

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×