E-Paper
Advertisement

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

రాప్తాడు దాడి నిందితుడు కుడి కాలు తొలగింపు, సర్జరీ చేసిన డాక్టర్లు, ట్రీట్‌మెంట్‌పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం
Advertisement

Ananthapur: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో బాలికపై దాడి ఘటన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.  ఈ కేసులోని నిందితుడు నరకం అనుభవిస్తున్నాడు. తాను ఎందుకు బతికి ఉన్నానని పశ్చాత్తపం పడుతున్నాడు. నిందితుడి కుడి మోకాలు పైభాగం వరకు ఆపరేషన్ చేసి డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

రాప్తాడు దాడి నిందితుడి కుడి కాలు తొలగింపు

రాప్తాడులోని పాఠశాల బాలికపై దాడి చేసిన నిందితుడి హేమంతుకు ప్రాణాప్రాయం తప్పింది. నిందితుడి కుడి కాలు మోకాలు పైభాగం వరకు ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కమాటలో చావుకు మించిన శిక్ష ఆసుపత్రిలో అనుభవిస్తున్నాడు. అతగాడ్ని చూపిన ప్రతీసారి అలాంటి తప్పు చేయకూడదనే భయం క్షణ క్షణం కలుగుతుంది.

ఆపరేషన్ చేసిన డాక్టర్లు, నిందితుడికి ట్రీట్ మెంట్ పై బాధితురాలి ఫ్రెండ్ ఆగ్రహం

Advertisement

మోకాలు వరకు తొలగింపు విషయం తెలియగానే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. వీడికి అంతకు మించిన శిక్ష ఏంటుందని అంటున్నారు. నిందితుడికి ప్రతీ రోజు ఒక యుగంలా గడవాలని అంటున్నారు. రెండు కాళ్ల తొడల భాగం నుంచి పాదాలు వరకు దెబ్బలు ఉన్నాయి. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత నిందితుడి కుడి వైపు కాలు రక్తం సరఫరా దెబ్బ తిన్నట్లు డాక్టర్లు తెలిపారు. రక్తం సరఫరా ఉంటే మజల్స్ బాగుంటుందని.. లేకుంటే డ్యామేజ్ అవుతుందని సోమవారం మీడియా ముందు డాక్టర్లు చెప్పారు.

కుడి వైపు కాలు బాగా డ్యామేజ్ అయ్యిందని చెప్పేశారు. అన్నట్లుగా ఆపరేషన్ చేసి తొలగించారు వైద్యులు. మరోవైపు నిందితుడికి చికిత్స అందించడంపై బాధితురాలి స్నేహితురాలు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి ట్రీట్ మెంట్ అందించడంపై అసహనం వ్యక్తం చేసింది. చికిత్స ఆపాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

ALSO READ: అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?

 

Related News

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు.. నగరాలు-పట్టణాల్లో కూటమి జోరు, పత్తా లేని వైసీపీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

ఏపీలో మొదలైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు.. తుఫాను ప్రాంతాల్లో ఆలస్యంగా, Live

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×