BigTV English

TDP Leader Atchannaidu: సజ్జలను వెంటనే తొలగించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ!

TDP Leader Atchannaidu: సజ్జలను వెంటనే తొలగించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ!
TDP Leader Atchannaidu
TDP Leader Atchannaidu

TDP Leader Atchannaidu Complaints Against Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుపై టీడీపీ మండిపడింది. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి గత ఐదేళ్లుగా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు.


ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న సజ్జల రాజకీయాలు మాట్లాడుతున్నారని అచ్చెన్న ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనాకు లేఖ రాశారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలవుతున్నా సరే.. సజ్జల ఎన్నికల నియమావళని ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారుల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.


Also Read: Chandrababu: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీనే లక్ష్యం: చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు వెంటనే సజ్జలను తన పదవి నుంచి తొలగించాలని టీడీపీ కోరింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయలు మాట్లాడడం సరికాదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×