E-Paper
Advertisement

గరివిడి మండలంలో విషాదం.. వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

గరివిడి మండలంలో విషాదం.. వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Advertisement

Vizianagaram Tragedy: విజయనగరం జిల్లాలో విషాదకరమైన ఘటన జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గరివిడి మండలం వి.పి. రేగ గ్రామంలో గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన పిల్లలను ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7)గా గుర్తించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు ఇలా గెడ్డలో పడి చనిపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది.

గ్రామంలో విషాదం

Advertisement

ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వి.పి. రేగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్లముందు ఆడుకునే పిల్లలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్తులంతా చలించిపోయారు.

Also Read: పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

Tags

Related News

‘నువ్వు మొగోడివైతే రారా చూసుకుందాం’.. పెద్దారెడ్డిపై రెచ్చిపోయిన జేసీ!

‘నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి?’ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను నిలదీసిన జనసేన కార్యకర్తలు!

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

లారీని ఢీ కొట్టిన జీపు.. స్పాట్‌లో ఆరుగురు మృతి, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ

వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?

ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన KRMB భేటీ.. కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC

Big Stories

Advertisement
×