E-Paper
Advertisement

వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?

వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?
Advertisement

Election Irregularities: 2024 సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలను ద రిపోర్టర్స్ కలెక్టివ్ కూడా బయట పెట్టిందని అంబటి రాంబాబు అన్నారు. దేశ వ్యాప్తంగా 51 లోక్ సభ స్థానాల్లో పోలయిన ఓట్లు, లెక్కించిన ఓట్లకు పొంతన కుదరలేదు. ఓట్ల నమోదులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పడిన ఓట్లలో భారీ వ్యత్యాసం బయట పడిందని అన్నారు.

ఇదేనా ప్రజాస్వామ్యం?

పరకాల ప్రభాకర్ చెప్పినట్టుగానే రిపోర్టర్స్ కలెక్టివ్ కూడా చెప్పింది. దీనికి ఎన్నికల సంఘం‌ ఎందుకు సమాధానం చెప్పటం లేదు? ప్రజల ఓట్లకు విలువలేదా? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి భారీ ప్రమాదం ఏర్పడిందని ఫైర్ అయ్యారు. స్థానిక ఎన్నికలలో కూడా అధికారులు, పోలీసులు కుమ్మక్కయి వ్యవహరించారని అన్నారు. ఓడిన వారిని గెలిచినట్లు, గెలిచిన వారిని ఓడించినట్టు చూపారని, ఇంతటి దారుణంగా ఎన్నికలు జరుగుతుంటే ఇక రాజ్యాంగం అమలయ్యేది ఎలా? అని ప్రశ్నించారు.

అక్కడ ఏం పని?

Advertisement

షర్మిళ బెంగుళూరు వెళ్తే ఆంధ్రా పోలీసులకు అక్కడ ఏం పని? షర్మిళను కర్ణాటక పోలీసులు ఆపితే జగన్ అడ్డుకున్నట్టు ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారని అన్నారు. కర్ణాటక పోలీసులు కోర్టు ఆర్డర్స్ చెప్పగానే షర్మిళ ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు, ఎల్లో మీడియా తీవ్రంగా నిరాశ పడిందని, కర్ణాటకలో ఏపీ పోలీసులను పంపి రాజకీయం చేయాలనుకుంటే కుదరలేదని అంబటి రాంబాబు అన్నారు.

Also read: కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

Tags

Related News

ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన KRMB భేటీ.. కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. BPT, SONA, సాంబ, సన్న బియ్యానికి ధరలు ఫిక్స్!

‘కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’.. కేతిరెడ్డిపై జేసీ వ్యంగ్యాస్త్రాలు

Big Stories

Advertisement
×