BigTV English

Abdul Shaik

Sub Editor samadshaik02@gmail.com

అబ్దుల్ షేక్‌ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’లో ఈయన నేషనల్, ఇంటర్నేషనల్‌తోపాటు క్రైమ్, వైరల్ ఆర్టికల్స్‌ను అందిస్తున్నారు.

Arabs Reject Trump Gaza: ట్రంప్‌ను వ్యతిరేకించిన అరబ్బు దేశాలు.. గాజా విషయంలో అందుకు మాత్రం ఒప్పుకోం

Arabs Reject Trump Gaza: ట్రంప్‌ను వ్యతిరేకించిన అరబ్బు దేశాలు.. గాజా విషయంలో అందుకు మాత్రం ఒప్పుకోం

Arabs Reject Trump Gaza| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను అరబ్‌ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా భారీ నాశనానికి గురైంది. ప్రజలు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు లేని స్థితిలో, ట్రంప్‌ పాలస్తీనీయులకు ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదనను ఈజిప్టు, జోర్డాన్‌, యూఏఈ, ఖతార్‌, పాలస్తీనా అధికారులు, సౌదీ అరేబియా, అరబ్‌ లీగ్‌ సంయుక్తంగా తిరస్కరించాయి. ‘‘పాలస్తీనీయుల పునరావాసం కోసం ఈ ప్రణాళికను మేం అంగీకరించలేం. […]

Trump Attack ISIS Somalia: వెలికి తీసి చంపుతాం.. సోమాలియాలో ఐసిస్ సూత్రధారి హతం.. ట్రంప్ ట్వీట్
Prolonged Desk job Health Risk : వారానికి 60 గంటలు పనిచేస్తే ఆరోగ్యానికి హానికరం.. మరీ 70-90 గంటలా?
Ukraine War Korea Soldiers: ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించని కొరియా సైనికులు.. పుతిన్ కొత్త వ్యూహమా?

Ukraine War Korea Soldiers: ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించని కొరియా సైనికులు.. పుతిన్ కొత్త వ్యూహమా?

Ukraine War Korea Soldiers| రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధికారులు, యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులు ఇప్పుడు కనిపించడం లేదని మరియు వారు తమ దేశానికి వెనుతిరిగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యాధికారుల ప్రకారం.. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ దళాలతో పోరాడలేక వెనుతిరిగారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో ఇటీవల […]

Union Budget 2025-26: కొత్త బడ్జెట్‌‌లో మారిన ఇన్‌కం ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే.. రూ.12 లక్షల వరకు పన్ను లేదు!
Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్ 2025-26 లైవ్.. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్ 2025-26 లైవ్.. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

Union Budget 2025-26| పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రవేశపెట్టారు. తెలుగుకవి గురజాడ అప్పారావు పద్యంతో  ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రారంభించారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ సీతారామన్ గురజాడ కవిత్వాన్ని పలికారు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తుండగా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవడం మొదలుపెట్టగానే.. విపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ […]

Union Budget 2025-26 : రాష్ట్రపతికి బడ్జెట్ అందజేసిన సీతారామన్.. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో సమర్పణ
Union Budget Common Man: కేంద్ర బడ్జెట్ ప్రతి పౌరుడికి ముఖ్యం.. ఎందుకంటే?..
Trump BRICS Warning : వంద శాతం సుంకాలు.. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్..
AAP MLAs Resign Kejriwal : ఎన్నికలవేళ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా .. హరియాణా కుట్ర చేస్తోందన్న కేజ్రీవాల్
Sonia Gandhi President Murmu: ప్రెసిడెంట్ ముర్ము ప్రసంగంపై సోనియా వ్యంగ్యం.. తీవ్రంగా స్పందించిన రాష్ట్రపతి భవన్
Layoffs Amazon Meta : భారీగా లాభాలున్నా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే
Wife Harrassment Husband Suicide : భార్యాబాధితులు.. ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు హంతకుడయ్యాడు
Gold Price Hike Union Budget : బడ్జెట్‌ తర్వాత బంగారం ధర పెరగనుందా?.. దిగుమతి సుంకాలు పెంచే యోచనలో కేంద్రం
Budget Session President Murmu : బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు

Budget Session President Murmu : బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు

Budget Session President Murmu | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. తన ప్రసంగం ప్రారంభంలో, ప్రయాగ్రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి అర్పించారు. “మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభిస్తున్నాం. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం” […]

Big Stories

×