BigTV English

Ajay Maddiboina

ajayaj276@gmail.com

Father Shock To Son: తండ్రిని ప‌ట్టించుకోని కొడుకు.. రాసిచ్చిన ఆస్తిని తీసుకుని షాక్ ఇచ్చిన తండ్రి!

Father Shock To Son: తండ్రిని ప‌ట్టించుకోని కొడుకు.. రాసిచ్చిన ఆస్తిని తీసుకుని షాక్ ఇచ్చిన తండ్రి!

ఒక‌ప్పుడు త‌ల్లి దండ్రుల‌కు వృద్దాప్యంలో సంతానం తోడుగా ఉండేది. వారి ఆల‌నా పాల‌నా చూసుకునేది. కానీ ఈ రోజుల్లో చాలా మంది త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోవ‌డం అటు ప‌క్క‌న పెట్టి వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న ఆస్తుల కోసం గొడ‌వ‌లు ప‌డుతున్నారు. తీరా ఆస్తులు రాసిచ్చాక నువ్వెవ‌రో నేనెవ‌రో అన్న‌ట్టు చేస్తున్నారు. కొంత‌మంది కొడుకులు, బిడ్డ‌లు అయితే త‌ల్లి దండ్రుల‌ను బ‌య‌ట వ‌దిలిపెడుతున్న సంద‌ర్భాలు సైతం క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి త‌ల్లి దండ్రులు కూడా త‌మ సంతానానికి ఆస్తులు రాసిచ్చేముందు జాగ్ర‌త్త‌గా […]

Alert: స‌మగ్ర కుటుంబ స‌ర్వే పేరుతో సైబ‌ర్ మోసం.. ఓటీపీ చెబితే అంతే.. పోలీసుల వార్నింగ్!

Alert: స‌మగ్ర కుటుంబ స‌ర్వే పేరుతో సైబ‌ర్ మోసం.. ఓటీపీ చెబితే అంతే.. పోలీసుల వార్నింగ్!

Samagra Kutumba survey: సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండ‌టం, ప్ర‌తి ప‌నికి టెక్నాల‌జీనే వినియోగించ‌డంతో ఇది అదీ అని తేడా లేకుండా అన్నింటా సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మీకు ఫ్రీ గిఫ్ట్ వ‌చ్చింద‌ని బురీడీ కొట్టించే వాడు ఒక‌డైతే.. పెళ్లి సంబంధాలు అంటూ మోసం చేసేవాడు మ‌రొక‌డు. నేర‌గాళ్లు విదేశాల్లో ఉంటూ సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డ‌టంతో వారిని గుర్తించ‌డం, ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు క‌త్తిమీదసాములా త‌యారైంది. ఇక ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, […]

Aghori Car Accident: అఘోరీ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే?
Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ రోజు సీఎం పుట్టినరోజు సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. త‌ర‌వాత ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. ఇప్ప‌టికే సీఎం ప‌ర్య‌ట‌న కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. Also read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా? సీఎం ప‌ర్య‌ట‌న […]

Priyanka Ghandi: సోదాల పేరుతో మ‌హిళ‌ల గ‌దుల్లోకి వెళ‌తారా? కేర‌ళ స‌ర్కార్ పై ప్రియాంక గాంధీ ఫైర్!

Priyanka Ghandi: సోదాల పేరుతో మ‌హిళ‌ల గ‌దుల్లోకి వెళ‌తారా? కేర‌ళ స‌ర్కార్ పై ప్రియాంక గాంధీ ఫైర్!

Priyanka Ghandi: సోదాల పేరుతో మ‌హిళ‌లు ఉన్న గ‌దుల్లోకి వెళ‌తారా? అంటూ కేర‌ళ ప్ర‌భుత్వం తీరుపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, వ‌య‌నాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి ప్రియాంక గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌హిళా నేత‌లు ఉన్న గ‌దుల్లోకి పోలీసులు ప్ర‌వేశించ‌డం స‌రికాద‌ని అన్నారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్, పాల‌క్కాడ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రికొన్ని రోజుల్లో ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు పాల‌క్కాడ్ లో ఉంటున్నారు. Also read: ఎట్టకేలకు అనుకున్నది సాధించిన అఘోరీ […]

Ponguleti Srinivas Reddy: నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు..ఆటం బాంబే పేలుస్తాం.. పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Ponguleti Srinivas Reddy: నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు..ఆటం బాంబే పేలుస్తాం.. పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Ponguleti Srinivas Reddy:  నాటు బాంబు..ల‌క్ష్మి బాంబు కాదు త్వ‌ర‌లో ఏకంగా ఆటం బాంబు పేలుస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ… గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రు అంటే భుజాలు త‌డుముకుంటున్నార‌ని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త‌ప్పు చేసిన వారిని చ‌ట్టం వ‌దిలిపెట్ట‌ద‌ని హెచ్చ‌రించారు. త‌ప్పు చేయ‌క‌పోతే ఉలికిపాటు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. రూ.55 కోట్లు ఎక్క‌డికి వెళ్లాయో బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎవ‌రు.? హోం మంత్రినా […]

Ktr: కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే అదే జరుగుద్ది!

Ktr: కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే అదే జరుగుద్ది!

Ktr: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి కేటీఆర్ చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని అనుకుంటున్నారు కానీ రియాలిటీ మ‌రోలా ఉంది. ఆయ‌న ఎందులో వేలు పెట్టినా కాలిపోతుంది. రాష్ట్రంలో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా కేటీఆర్ వారి పార్టీ నేత‌లు దాన్ని సాగ‌దీసి పెద్ద‌ది చేయాల‌నే చూస్తున్నారు. కానీ ఎవ‌రిని ముట్టుకున్నా మీ ప్ర‌భుత్వంలో ఏం చేశార‌నే ప్ర‌శ్నలే ఎదురవుతున్నాయి. అసెలెందుకు వ‌చ్చార‌నే అవ‌మానాలే […]

Frog in Beer: బీరులో బెక బెక.. బాటిల్‌లో కప్పను చూసి కంగారు పడ్డ మందుబాబులు, ఎక్కడో కాదు.. ఇక్కడే!
Cm Chandrababu: ఏపీలో కరెంట్ చార్జీల పెంపు..క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు!
Hydra: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌పై రంగ‌నాథ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

Hydra: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌పై రంగ‌నాథ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

Hydra: హైడ్రా అధికారులు చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై అధ్య‌య‌నం చేసేందుకు నేడు బెంగుళూరుకు వెళ్లారు. రాష్ట్రంలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల సంర‌క్ష‌ణ‌తో హైడ్రాకు ఎంతో గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్షాలు హైడ్రాపై అస‌త్య ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ త‌న ప‌ని తాను చేసుకుంటూపోతున్న హైడ్రాకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. చెరువుల‌ను సంర‌క్షించాల‌ని, అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇప్ప‌టికే చెరువుల్లో నిర్మించిన ప‌లు క‌ట్ట‌డాల‌ను హైడ్రా కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. కాగా తెలంగాణ […]

Cm Revanth Reddy: రేపే సీఎం బ‌ర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు చెప్పిన ఫిష‌రీస్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్!

Cm Revanth Reddy: రేపే సీఎం బ‌ర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు చెప్పిన ఫిష‌రీస్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజును జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పుట్టిన‌రోజుకు ముందే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అభిమానులు, పార్టీ నేత‌లు సీఎంకు త‌మదైన స్టైల్ లో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ఫిష‌రీస్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ మెట్టు సాయి కుమార్ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ఒరిస్సాలోని పూరి స‌ముద్ర తీరంలో పూరీ బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్ష‌లు […]

Cm Revanth reddy: రాజ్‌భవన్‌లో సీఎం రేవంత్.. కుల గణన, ఇతర పథకాలపై చర్చ!
Jalamandali: కేటీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే…జల మండలి క్లారిటీ
Cm Chandrababu: నేనే చూసుకుంటా.. ఆ మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్..
Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: డైట్ ఛార్జీల పెంపుపై గురుకుల విద్యార్థుల హ‌ర్షం.. సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు!

Cm Revanth Reddy: తెలంగాణ‌లో డైట్ ఛార్జీల‌ను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డికి గురుకుల విద్యార్థులు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ గురుకుల పాఠశాల విద్యార్థులు నేడు స‌చివాల‌యంలో సీఎంను క‌లిశారు. ఈ సంధ‌ర్భంగా రేవంత్ రెడ్డి విద్యార్థుల‌తో కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు […]

Big Stories

×