E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భక్తులకు అత్యంత నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులను ఆదేశించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ (FSSAI) సహకారంతో టీటీడీ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. దేశంలో ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాల ల్యాబ్ ఇదే […]

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుముల వాన, వీళ్లు బయటకు రావొద్దు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ అన్నదాతలకు మాత్రం కన్నీరు మిగిలిస్తున్నాయి. అన్నదాతల ఆవేదన.. పంట చేతికి వచ్చే కీలక సమయంలో ఈ వర్షాలు పడటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన […]

Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

జగిత్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతూ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జరిపిన చర్చలు పూర్తిగా విఫలమైనట్టు సమాచారం.. జీవన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి శ్రీధర్ […]

Model Schools: స్టూడెంట్స్‌కు భారీ గుడ్ న్యూస్.. మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Model Schools: స్టూడెంట్స్‌కు భారీ గుడ్ న్యూస్.. మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని 164 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించే ఈ పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 31వ తేదీని దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించారు. ఈ ప్రవేశ […]

HYDRA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.3200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
Paddy Procurement: రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ షురూ.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
CM Revanth Reddy: విద్యావ్యవస్థలో మార్పులు.. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ ఉండవు, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: విద్యావ్యవస్థలో మార్పులు.. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ ఉండవు, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో +2 విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన రాష్ట్ర రాజకీయాలు, పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై విద్యా కమిషన్ అధ్యయనం చేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. […]

BEL Recruitment: రూ.1,80,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే అప్లై చేసుకోవచ్చు..!
Central Bank of India: రూ.లక్షల జీతంతో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే
AP10th Class Exams: ఏపీ టెన్త్ క్లాస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ ఏప్రిల్ 2కు వాయిదా.. కారణం ఏంటంటే..?
Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Adluri Laxman: రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికే అసెంబ్లీలో బడ్జెట్ కాపీలను చింపివేస్తూ ప్రతిపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుండి 2026 వరకు గురుకులాల నిర్వహణపై పూర్తిస్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం […]

Youtuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి మర్డర్.. చనిపోయి 3 రోజులైనా?, సమాధి వద్ద అన్నదమ్ముల చేసిన పనికి..!
Petrol Diesel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. దేశంలో పెట్రోల్ ధరలు పెంపు, ఒక లీటర్‌పై ఎంతంటే?
Indian Railways: రైల్వేలో 5349 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్
BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్

Big Stories

×