E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. ఈ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్
Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పేపర్లు చింపేశారు.. ఇది వాళ్ల వైఖరి, భట్టి విక్రమార్క ఫైర్

Bhatti Vikramarka: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుకే పేపర్లు చింపేశారు.. ఇది వాళ్ల వైఖరి, భట్టి విక్రమార్క ఫైర్

హైదరాబాద్‌లోని అసెంబ్లీ లాబీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర బడ్జెట్ వినడం అస్సలు ఇష్టం లేదని విమర్శించారు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సభలో పేపర్లు చింపి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇచ్చే రోజున కావాలనే సభను బహిష్కరించారని ఆరోపించారు. ఆట ముగింపు దశలో ప్రదర్శించాల్సిన వ్యూహాలను ప్రతిపక్షం ఇప్పుడే ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ […]

Uttam Kumar Reddy: తెలంగాణలో ఇంధన కొరత ఉందా..? రియాలిటీ ఏంటో చెప్పిన మంత్రి ఉత్తమ్
Double Decker Flyover: రూ.940 కోట్లతో అద్భుతమైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Double Decker Flyover: రూ.940 కోట్లతో అద్భుతమైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మార్గంలో నాగ్‌పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే ప్రతిష్టాత్మక రోడ్డు ప్రాజెక్టుల వివరాలను […]

KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ తాము తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ఫార్ములా కేసు చార్జిషీట్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు కనిపించడం లేదనే విషయాన్ని తాము బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. ఈ కేసులో […]

Fake doctor: సరిగ్గా పది కూడా పాస్ కాలేదు.. కానీ 20 ఏళ్లుగా డెంటల్ డాక్టర్‌గా సర్వీస్, ఎలా దొరికాడంటే?
Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

Supreme Court: పీజీ మెడికల్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాక్.. మిగిలిపోయిన సీట్ల భర్తీ గడువు పొడిగింపుపై ఏమందంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ గడువును పొడిగించేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 246 పీజీ మెడికల్ సీట్లు తెలంగాణలో మిగిలిపోయిన 377 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని […]

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ రాళ్ల వర్షం.. క్షణాల్లోనే టపాటపా అంటూ..?
Indian Navy: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. క్వాలిఫికేషన్ ఇదే, అప్లై చేసుకున్నారా..?
Traffic Police: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు అద్భుత అవకాశం.. మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

Traffic Police: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు అద్భుత అవకాశం.. మార్చి 28న జాతీయ లోక్ అదాలత్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల భారాన్ని తగ్గించుకునేందుకు వాహనదారులకు ఒక సువర్ణావకాశం లభించింది. మార్చి 28వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులను సత్వరమే పరిష్కరించడంపై రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చలాన్లను ఒకేసారి క్లియర్ చేసుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. చట్టపరమైన చిక్కుల నుంచి సులభంగా విముక్తి పొందేందుకు లోక్ అదాలత్ […]

Rajagopal Reddy: పదవి కోసం పాకులాడను.. కానీ నాకు మంత్రి ఇస్తే రేవంత్ సర్కార్‌కే మంచిపేరు: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy: పదవి కోసం పాకులాడను.. కానీ నాకు మంత్రి ఇస్తే రేవంత్ సర్కార్‌కే మంచిపేరు: రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు తన భవిష్యత్తు కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ మంత్రి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు […]

Jeevan Reddy: జగిత్యాలలో హైటెన్షన్.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి
Telangana EV Policy: రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. అత్యంత తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బైక్స్, కార్లు
Heavy rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో పిడుగుల వాన
HPCL: రూ.2,80,000 జీతంతో హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. విద్యార్హత ఇదే, ఇంకా 2 రోజులే సమయం

Big Stories

×