E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ మూడు రోజులు జీతం, అధికారులకు కీలక ఆదేశాలు

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఆ మూడు రోజులు జీతం, అధికారులకు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల విన్నపాలకు సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి పచ్చజెండా ఊపారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉద్యోగుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన […]

గ్యాస్ ధరను రూ.993కు పెంచడం దుర్మార్గం..  చిరు వ్యాపారులపై భారీ ఎఫెక్ట్,  మోదీ సర్కార్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను కేసీఆర్ తన స్వార్థం కోసం ఆరు ముక్కలు చేశారని కడియం ఆరోపించారు. జిల్లాను విడగొట్టవద్దని తాను ఆనాడు ఎంతగా బతిమాలినా కేసీఆర్ వినలేదని.. ఫలితంగా వరంగల్ అస్తిత్వం దెబ్బతిన్నదని మండిపడ్డారు. ప్రస్తుతం వరంగల్ అనే పేరు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో […]

డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో,  ఎంపిక విధానం ఇదే..
టెన్త్, ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచి శాలరీ, ఇంకెందుకు ఆలస్యం
పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ అసెంబ్లీలో మద్యం రగడ.. సీఎం తప్పతాగి?, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు..!

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఒక పక్క పవిత్రమైన కార్మిక దినోత్సవం జరుపుకుంటుంటే.. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడ్డాయి. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా […]

తెలంగాణ దోస్త్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ.. జులై 1 నుంచి కాలేజీలు స్టార్ట్
827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 4 రోజులే మాత్రమే..!
ఒకే రోజు రూ.993 పెరిగిన గ్యాస్ ధర.. మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్
ఏపీ విద్యావ్యవస్థలో విప్లవం.. గ్లోబల్ వర్సిటీలతో పోటీ పడేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఏపీ విద్యావ్యవస్థలో విప్లవం.. గ్లోబల్ వర్సిటీలతో పోటీ పడేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దడం కోసం వినూత్న విధానాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో పాఠశాల విద్యాశాఖ మొదలుకుని ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా కీలక అధికారులు పాల్గొన్నారు. కోర్సుల […]

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా..? కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
రూ.58వేల జీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, అప్లై చేసుకోవచ్చు
ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.  ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ […]

వీహెచ్ గ్రేట్ డెసీషన్.. సలహాదారు జీతం పేద విద్యార్థులకే అంకితం

Big Stories

×