E-Paper

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Advertisement ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లకు  బెడ్‌ షీట్లు, దిండ్లు అందించనున్నట్లు తెలిపింది. వీటిని ఉపయోగించే ప్రయాణీకులకు కొంత ఛార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీ ప్రయాణీకులకు మాత్రమే బెడ్ రోల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు రైల్వే తీసుకున్న తాజాగా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో స్లీపర్ ప్రయాణీకులు […]

Airbus A320 Recall:  ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్..  కారణం ఏంటంటే?
MI YU 7 SUV EV Car: షావోమీ స్మార్ట్ ఫోన్లే కాదండోయ్, అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Temples In India: పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఆలయాలకు వెళ్లే మూడు ముళ్లు పడిపోతాయ్ అంతే!
Bajaj Riki E-Rickshaw: బజాజ్ నుంచి సరికొత్త ఈ-రిక్షాలు,వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా
Train Coaches: రైలు కోచ్ లకు బ్లూ, రెడ్, గ్రీన్, బ్రౌన్ కలర్స్.. ఒక్కో రంగు వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?
SC On Indian Railways: టికెట్ ఇన్సూరెన్స్ లో వివక్ష ఎలా? రైల్వేకు సుప్రీం కీలక ప్రశ్న!
DNA Paternity Tests: పెళ్లి ఒకరితో.. ‘సంతానం’ మరొకరితో.. ఉగాండాలో కూలుతోన్న వందలాది కాపురాలు!
Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Advertisement సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది లోగా పనులు పూర్తవుతాయని వెల్లడించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్టేషన్ అంతటా కలియ తిరుగుతూ పనులను గమనించారు.  ఈ సందర్భంగా స్టేషన్ లో జరుగుతున్న పనుల పురోభివృద్ధి గురించి రైల్వే అధికారులు ఆయనకు వివరించారు. ఎంతో మంది ఉద్యోగులకు మేలు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పూర్తయితే […]

PM Modi – Lord Rama Statue: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆవిష్కరించిన ప్రధాని మోడీ!

PM Modi – Lord Rama Statue: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆవిష్కరించిన ప్రధాని మోడీ!

Advertisement ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 77 అడుగుల ఎత్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో నిర్మించారు. గుజరాత్‌ లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ, పర్తగలిలో ఉన్న మఠంలో […]

Coconuts In Flights: విమానాల్లోకి కొబ్బరి కాయలను అనుమతించరు.. ఎందుకంటే?
Ayyappa Devotees:  అయ్యప్ప భక్తులకు ప్రత్యేక వెసులుబాటు, విమానయాన శాఖ కీలక నిర్ణయం!
Viral News: పాము కాటేసిందని వేలు కట్ చేసుకున్నాడు.. డాక్టర్ చెప్పింది విని బుర్ర బాదుకున్నాడు!
Viral Video: కొత్త జంటను ఆశీర్వదించేందుకు స్టేజి ఎక్కిన నాయకులు, ఒక్కసారిగా కుప్పకూలడంతో..
Amrit Bharat AC Trains: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!
×