BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

CS: సీఎస్‌గా శాంతికుమారి.. ఆమెనే ఎందుకంటే! కేసీఆర్ లెక్క మామూలుగా లేదుగా..
RRR: చంద్రబాబుకు ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఏంటి సంగతి?
Natu Natu Song : నాటు నాటు పాట.. 80 వెర్షన్స్‌.. ఆ స్టెప్ కు 18 టేక్‌లు..
Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ.. వివాదాలపై చర్చ..!

Revanthreddy : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే రంగంలోకి దిగారు. పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ వచ్చిన ఠాక్రే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న ఠాక్రేకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి […]

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. స్టేకు హైకోర్టు నిరాకరణ.. రైతుల ధర్నా..

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. స్టేకు హైకోర్టు నిరాకరణ.. రైతుల ధర్నా..

Kamareddy : కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ ను అమలు నిలిపివేయాలని కోరూతూ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేప్టటిన హైకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్‌ ప్లానింగ్‌ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని హైకోర్టు […]

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT:సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతోంది. అదే చాట్‌జీపీటీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన చాట్‌జీపీటీ… ఇప్పుడు గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రయోగ దశలో ఉండగానే రెండు వారాల్లో 10 లక్షల మంది యూజర్లను దాటిన చాట్‌జీపీటీ… వచ్చే రెండేళ్లలో గూగుల్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది కాబట్టే… చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టేందుకు… ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో ఇప్పటికే 1 బిలియన్‌ […]

Sri Lanka: మరో శ్రీలంకలా పాకిస్థాన్..
Rythu bandhu: ఐదెకరాల లోపే రైతుబంధు.. సీఎం కేసిఆర్ కు లేఖ.
Komatireddy : ఠాక్రే ఫోన్..గాంధీభవన్ కు ఆహ్వానం.. బయటే కలుస్తా: కోమటిరెడ్డి
MODI : మోదీ హైదరాబాద్ టూర్ వాయిదా.. కారణమేంటి?
India’s Hopes: దుమ్మురేపుతున్న కుర్రాళ్లు.. ప్రత్యర్థులకు చుక్కలే..
Hyderabad : సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? జర ఇళ్లు జాగ్రత్త..!
Amazon Employees:అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ

Amazon Employees:అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ

Amazon Employees:ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్… మరోసారి ఉద్యోగుల్ని తొలగించింది. ఈసారి బ్రిటన్‌లో సిబ్బంది తొలగింపు ప్రక్రియ చేపట్టింది. బ్రిటన్‌లోని ఆఫీసులు, గౌడౌన్లను అమెజాన్ మూసివేయడంతో… 1200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వ్యాపారాభివృద్ధిలో భాగంగానే గోడౌన్లను మూసివేస్తున్నామని అమెజాన్‌ చెబుతున్నా… ఆర్థిక మాంద్యం భయాలతోనే అమెజాన్ ఉద్యోగుల్ని తొలగించుకుంటూ పోతోందని భావిస్తున్నారు. అందుకే గత వారం కూడా 18 వేల మంది సిబ్బందిని ఇంటికి సాగనంప బోతున్నామని ప్రకటన చేసిందని అంటున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో […]

Veera Simha Reddy – Waltair Veerayya : వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య… స్పెషల్ షోస్‌కి తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి
RRR : దేశం గర్విస్తోంది.. RRR బృందానికి ప్రశంసల వెల్లువ..

Big Stories

×