BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Lavanya Tripathi : సమంత బాటలోనే లావణ్య .. అదే జరిగితే పాపం వరుణ్..
Parnika Reddy Chittem Narayanpet Congress MLA Candidate Exclusive Interview
Hi Nanna movie Update : హాయ్ నాన్న .. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్..
Ravichandran Ashwin : తెరపైకి మళ్లీ అశ్విన్ ?
Bhubaneshwar Road Accident : బస్సు టైర్ పంక్చర్.. ట్రక్కు ఢీ కొని ముగ్గురు మృతి
South Africa vs Australia : సౌతాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం.. చేజేతులారా వదిలేశారు!
Madhu Yashki Goud Congress LB Nagar MLA Candidate Exclusive Interview
Rythu Runamafi: రైతు రుణమాఫీ పథకం.. కొత్తరాగం అందుకున్న బీఆర్ఎస్
Vijayashanti : బీజేపీకి రాములమ్మ గుడ్ బై.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి..
Taneti Vanitha : హోంమంత్రి ఇలాఖాలో యువకుడి మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | ఇక్కడ కాకపోతే ఇందూరులో గెలుస్తాను అన్నారట.. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు.. అవును ఇప్పుడు ఆయనకి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గజ్వేల్‌ కాకపోతే కామారెడ్డి అంటూ పోటీ చేస్తుండగా.. ఆ కాక మామూలుగా తగలడం లేదు. రెండు చోట్ల నామినేషన్ల రూపంలో సెగపెట్టారు. గజ్వేల్‌, కామారెడ్డిలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన బాధితులు.. మాటిచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తున్న వాళ్లు బరిలో నిలిచారు. చివరకు… ఇక్కడ గెలిస్తే అక్కడ.. అక్కడ గెలిస్తే ఇక్కడ.. ఎక్కడ కొనసాగుతారో తెలియక… చివరకు కేసీఆర్ తీరు రెంటికి చెడిన రేవడిలా మారుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

MP Chhattisgarh Elections : మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కొనసాగుతున్న పోలింగ్
Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్‌ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

Ponnam Prabhakar Congress Husnabad MLA Candidate Exclusive Interview
Pancharanga Kshetras : పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా!

Big Stories

×