E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Happy Hug Day : ఒక్క హగ్.. భయం, బాధ మటుమాయం..!
Flights: వాళ్లు సినిమాలకు వెళ్లాలన్నా విమానాల్లోనే..
China–Pakistan : చైనాకు దగ్గరైన పాకిస్థాన్.. దానికోసమే..
Turkey: ఓ వైపు మారణహోమం.. మరోవైపు దోపిడీలు

Turkey: ఓ వైపు మారణహోమం.. మరోవైపు దోపిడీలు

Turkey: టర్కీ, సిరియాలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పేకమేడళ్లా కూలిపోయిన భవనాల కింద చిక్కుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తున్నా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. గుట్టలుగా శవాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 26 వేల మంది మరణించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సింది పోయి.. కొందరు దోపిడీలకు పాల్పడుతున్నారు. చేతికందిందళ్లా దోచుకుంటూ చిన్న పిల్లలను కిడ్నాప్ […]

Mohammed Shami : కోహ్లీనే మించిపోయిన షమి
Governor: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్

Governor: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్

Governor: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషన్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అస్సాం గవర్నర్‌గా గులాబ్‌చంద్ […]

Nayantara : న‌య‌న‌తార షాకింగ్ నిర్ణ‌యం
Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స

Tarakaratna: అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఇంకా ఆయన ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డాక్టర్లు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారు. అయితే మెరుగైన విద్యం కోసం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు. హృద్రోగం, నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు […]

Global Warming : అగ్నిపర్వతాలతో గ్లోబల్ వార్మింగ్‌కు పరిష్కారం
Marriage: అమ్మాయి కోసం పెళ్లికాని ప్రసాదుల పాదయాత్ర..
Covid-19 : కోవిడ్ 19 నుండి కాపాడే ప్రొటీన్ గుర్తింపు..
War: మరో మూడేళ్లు.. ఉక్రెయిన్-రష్యా వార్
Anand Mahindra: నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్
kapilateertham  : శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు నేడు ధ్వజారోహణం

kapilateertham : శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు నేడు ధ్వజారోహణం

kapilateertham : గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుందితిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 నుండి మార్చి 20వ తేదీ వరకు ఆల‌యంలో  జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ అనంతరం మొదటిసారిగా పురవీధుల్లో వాహనసేవలు నిర్వ‌హిస్తున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, […]

Big Stories

×