BigTV English

War: మరో మూడేళ్లు.. ఉక్రెయిన్-రష్యా వార్

War: మరో మూడేళ్లు.. ఉక్రెయిన్-రష్యా వార్

War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. పరిస్థితి చూస్తే యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశమే కనిపించడం లేదు. రోజురోజుకు రష్యా మిస్సైళ్లతో భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని చమురు సంస్థలు, దిగ్గజ భవనాలపై దాడులు చేస్తోంది. అటు ఉక్రెయిన్‌ కూడా ఏ మాత్రం తగ్గకుండా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈక్రమంలో యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతున్న కిరాయిముఠా వాగ్నర్ ముఠా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే అవకాశం కనిపించడం వెల్లడించింది.


ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగదని.. మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని ఆ సంస్థ యజమాని యెవెగెని ప్రిగోజిన్ తెలిపారు. ఎన్నో విధ్వంసకర పరిస్థితులను రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుందని వెల్లడించారు.

ఇక ఉక్రెయిన్‌లో బొగ్గు గనులకు ప్రసిద్ధి వుహ్లెడార్ పట్టణం. ఈ పట్టణంపై ఆధిపత్యం కోసం ఉక్రెయిన్, రష్యా దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఒకవేళ ఈ పట్టణం రష్యా చేతిలోకి వస్తే డొనెట్స్క్‌ ప్రాంతమంతా రష్యా ఆధీనంలోకి వెళ్తుంది.


Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×