BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Sreemukhi: జిగేలు రాణి.. ఏ మాత్రం వెనక్కి తగ్గని శ్రీముఖి
Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Group-1 exams: గ్రూప్-1 పరీక్షలో విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోందని, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అక్కడే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడించ డానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన చేసింది. తెలంగాణాలో గ్రూప్-1 మెయిన్స్ […]

Sri Reddy On YCP: నన్ను దూరం పెట్టారు.. జగన్‌పై శ్రీరెడ్డి రుసరుస
Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ,  ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!
Police Commemoration Day: ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి
Police Commemoration:  నేరాల తీరు మారుతోంది.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్

Police Commemoration: నేరాల తీరు మారుతోంది.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్

Police Commemoration: తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలే కీలకమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వాటిని పరిరక్షించేందుకు పోలీసు శాఖ రాత్రింబవళ్లు శ్రమిస్తోందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచారని, వారంతా ప్రజల హృదయాల్లో త్యాగ ధనులుగా నిలిచారన్నారు. నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం. సైబర్ నేరాలకు సమర్థవంతంగా అడ్డుకట్ట […]

Cyclone Dana :ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్
Katrina Kaif: లుక్ మార్చేసిన కత్రినా కైఫ్, సినిమాల మాటేంటి?
Jagan vs Sharmila: జగన్ రాయబారం సక్సెస్! చెల్లికి సగ భాగం ఇచ్చేందుకు ఓకేనా?
Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Minister Nara lokesh: టీడీపీని తెరవెనుక మంత్రి నారా లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు.. చిన్నబాబుకే పగ్గాలు అప్పగించారా? చీటికి మాటికీ బీజేపీ పెద్దలకు కలవడం వెనుక అదే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీలో మంత్రి నారా లోకేష్ పాత్ర క్రమంగా పెరుగుతోంది. పార్టీతోపాటు ప్రభుత్వ బాధ్యతలు చిన్నబాబుకు సీఎం చంద్రబాబు అప్పగించినట్టు అంతర్గతంగా పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైంది. కీలకమైన విషయాలను నారా లోకేష్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేది దగ్గరుండి గమనిస్తున్నారు […]

CM Chandrababu: అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం, మునిగింది అమరావతి కాదు.. యలహంక
ED Raids Ex-MP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు, బెంబేలెత్తుతున్న వైసీపీ నేతలు
Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

Nara Lokesh: విశాఖ.. అధికారుల మొద్దు నిద్ర, ప్రభుత్వాలు మారినా మారని తీరు.. మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు

Nara Lokesh: ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదా? మొద్దు నిద్రను వీడడం లేదా? సీఎం చంద్రబాబు బాటలో మంత్రి లోకేష్ నడుస్తున్నారా? మునుపటి పాలనను చూస్తారని సీఎం చంద్రబాబు ఎందుకున్నారు? దాన్ని అక్షరాలా మంత్రి నారా లోకేష్ చేసి చూపిస్తున్నారా అవుననే సమాధానం వస్తోంది. రెండురోజుల కిందట విశాఖ వెళ్లారు మంత్రి నారా లోకేష్. కోర్టు వ్యవహారం తర్వాత శనివారం ఉదయం తన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ద్వారకా నగర్‌లో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి వెళ్లారు. నార్మల్‌గా అయితే […]

Mohammed Kaiser: హైదరాబాద్ రౌడీ షీటర్‌కు ఈడీ ఝలక్, ఆస్తులు సీజ్
Priyanka Chopra: సిల్వర్ కలర్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా, ఎందుకు?

Big Stories

×