BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Parked Car Fire: హైదరాబాద్.. పార్కు చేసిన కారులో మంటలు, చేయించారా? అనుకోకుండా..
KTR Padayatra: కేటీఆర్ పాదయాత్ర..  ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?
Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు క్రమంగా మొదలవు తున్నాయా? కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కొట్టుకుంటున్నారా? కొత్తగా చేరినవారు గొడవలకు దిగుతున్నారా? లేక పాత కార్యకర్యలా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. కొద్దిరోజులుగా దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య జరుగుతున్న విభేదాలపై నోరు విప్పారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేనలో చేరాయని, పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారన్నది ఆయన వెర్షన్. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిదేనని, పెన్షన్ల పంపిణీతో […]

Musi Rejuvenation 1st Phase: మూసీ పునరుజ్జీవనం, మెత్తబడిన విపక్షాలు.. రేపో మాపో టెండర్లు
Mehreen Pirzada: లైటింగ్‌లో సిగ్గుపడుతున్న మెహ్రీన్ పాప
Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త
KTR Call: మహిళా కార్యకర్తకు కేటీఆర్ ఫోన్? పార్టీని వీడొద్దు.. న్యాయం చేస్తానంటూ

KTR Call: మహిళా కార్యకర్తకు కేటీఆర్ ఫోన్? పార్టీని వీడొద్దు.. న్యాయం చేస్తానంటూ

KTR Phone: బీఆర్ఎస్‌ నుంచి కార్యకర్తలు డ్రాపవుతున్నారా? ఆశాప్రియ వ్యవహారం పార్టీలో దుమారం రేగుతోందా? ఆమె బాటలో మరికొందరు నడవాలని ప్లాన్ చేస్తున్నారా? పరిస్థితి గమనించి కేటీఆర్ రంగంలోకి దిగారా? ఇంతకీ ఆశాప్రియ తల్లితో కేటీఆర్ ఏం మాట్లాడారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఆశాప్రియ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె దారిలో మరికొందరు కార్యకర్తలు నడవాలని ఆలోచన చేస్తున్నారట. చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఏం చెయ్యాలో పార్టీ అధిష్టానానికి […]

Porsche car accident in Hyderabad: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం, ఎయిర్  బెలూన్స్ ఓపెన్, తప్పిన ముప్పు..
Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి […]

Hijras Attacks: హిజ్రాల వీరంగం.. వ్యాన్ ఆపి డ్రైవర్‌పై దాడి
Sonal Chauhan: వెనక్కి తగ్గని బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్
Shraddha Das: పిచ్చెక్కించిన శ్రద్ధా దాస్
Minister lokesh met Google cloud CEO: అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్,  గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..
Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: అఘోరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరి. ఈ నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఘోరి స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు అక్కడకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొన్నిరోజులుగా పర్యటిస్తున్నారు అఘోరి. ఇందులో భాగంగా తెలంగాణలో వేములవాడ, […]

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Arcelor Mittal-Japan’s Nippon: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది ఏపీ సర్కార్. మరో రెండేళ్లలో కంపెనీలు తమ ఉత్పత్తి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఓ వైపు మంత్రి లోకేష్ పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు సీఎం చంద్రబాబు అమరావతిలో ఉంటూ కంపెనీలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది ఉక్కు కంపెనీ ఆర్సెలార్ మిట్టర్-జపాన్‌కు నిప్పన్ కంపెనీ. ఈ రెండు కంపెనీలు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు […]

Big Stories

×