E-Paper
Advertisement
Ponnam Prabhakar: కేసీఆర్ తప్పు చేయకపోతే.. నిర్దోషి అని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం సవాల్.!
KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై ముప్పేట దాడి -గులాబీ టార్గెట్ ఘ‌న్‌పూర్ పీఠం -చ‌క్రం తిప్పుతున్న‌ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి స్వేచ్ఛ‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ హాట్‌గా మున్సిఫ‌ల్ ఎన్నిక‌లు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మున్సిపాలిటి ఎన్నిక‌లు జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో సాగ‌బోతున్నాయి. అందుకు కార‌ణం ఈ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి(Kadiyam Srihari) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మున్సిపాలిటి కావ‌డ‌మే. ఈ మున్సిపాలిటిపై ప్ర‌త్యేక దృష్టిని సారించారు […]

Hayathnagar: ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఏదీ.. లబోదిబో మంటున్న ఆ ప్రాంత ప్రజలు..?

Hayathnagar: ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఏదీ.. లబోదిబో మంటున్న ఆ ప్రాంత ప్రజలు..?

Hayathnagar: నిత్యం ప్రమాదాల వలయంలో ప్రజలు –హైదరాబాద్​–విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణంలో కష్టాలు –సర్వీస్​ రోడ్డులో నిలిపే పార్కింగ్​ వాహనాలతో ప్రమాదాలు –సుమారుగా 10 కీమీ మేరకు ప్రయాణికులు నరకయాతన రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రోడ్డు విస్తీర్ణతో ప్రయాణికులకు వెసులబాటు అవుతుందని ప్రజలు సంతోషిస్తారు. కానీ హైదరాబాద్​–విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణంతో నగరవాసులు లబోదిబోమంటున్నారు. నాలుగేండ్లుగా ఈ జాతీయ రహదారి పక్కనుంటున్న కాలనీల వాసులు, స్ధానికులు జాతీయ రహదారి విస్తీర్ణం తమ ప్రాణాలమీదకు తీసుకొచ్చిందని ఆవేధన వ్యక్త […]

Father kills Daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. కన్నకూతురిని చంపిన ఓ కిరాతక తండ్రి
Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు

Rangareddy Districtc: రంగారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ దూకుడు.. మున్సిపల్ బరిలో 22 మంది అభ్యర్థులు

Rangareddy District: ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిందని పార్టీ రాష్ట్ర ఇంచార్జి నెమూరి శంకర్ గౌడ్(Nemuri Shankar Goud) స్పష్టం చేశారు. అధికార పార్టీల వైఫల్యాలకు ప్రత్యామ్నాయంగా జనసేన ప్రజల తరఫున గళం విప్పుతోందన్నారు. సోమవారం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో మేడ్చల్ జనసేన పార్టీ ఇంచార్జి పెద్ది రాజు(Peddi Raju) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెమూరి శంకర్ గౌడ్ అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు అందజేశారు. అలియాబాద్ మున్సిపాలిటీ.. […]

Muduchintalapalli: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు
HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఇక ఖనిజ రవాణా చేసే వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి. ఏ వాహనంకు అయినా హెచ్ఎస్ఆర్సీ ప్లేట్ లేకుంటే జరిమానా విధించనున్నారు. అయినా తీరుమారకపోతే నెంబర్ ను బ్లాక్ చేయడంతో పాటు వాహనం సీజ్ చేస్తారు. వాహనం నడిపే వ్యక్తిపైనా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రభుత్వం ఖనిజ అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి వాహనానికి హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ తప్పని సరి చేసింది. ఈ […]

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం […]

MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు

MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు

MPDO Promotions: స్వేఛ్చ బ్యూరో: మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ)లు ఏళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన ఫైల్ జీఏడీకి చేరి ఏడాది గడుస్తుంది. అయినప్పటికీ ఆ ఫైల్ కదలిక లేకపోవడంతో ఎంపీడీఓలు నైరాశ్యానికి గురవుతున్నారు. అర్హతలు ఉండి.. అనుభవం ఉన్నప్పటికీ పదోన్నతులు రావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైల్ కు మోక్షం కలుగకపోవడం ఇప్పుడు చర్చకుదారితీసింది. 10 మంది డిప్యూటీ సీఈవోలకు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోల ప్రమోషన్స్​ కోసం కసరత్తు చేస్తున్నది. అందులో […]

Multi Level Car Parking: కళ్లు జిగేల్ మనిపించే కార్ పార్కింగ్‌లు ఇప్పుడు మన హైదరాబాద్‌లో.. ఎక్కడో తెలుసా..?
Operation Smile: ఆపరేషన్ స్మైల్​‌ సూపర్ సక్సెస్.. ఇతర దేశాల పిల్లను సైతం సేవ్ చేసిన అధికారులు
Telangana BJP: కమళం పార్టీ సరికొత్త వ్యూహం.. బీఫామ్‌ల అందజేతలో బీజేపీ కీలక నిర్ణయం..?
Bhukya Yashwanth: పర్వతారోహకుడు యశ్వంత్ మరో సంచలనం.. డియోమాలి శిఖరాన్ని అధిరోహించిన యువకుడు
TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అంతుచిక్కని ఓటర్ల అంచనా.. డైలమాలో కీలక నేతలు..?
Hydraa: సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా.. ఒక నెల తర్వాత కఠిన చర్యలు..?

Big Stories

Advertisement
×