E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Hyderabad: కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షీ నటరాజన్‌ చుట్టూ రెండు రోజులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ ఎందుకు తిరస్కరించారు? ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారితీసింది? అసలు ఆమెపై కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు […]

మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఇష్యూ, కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. కేంద్ర ఎన్నికల సంఘంతో నేతలు భేటీ

Delhi: దేశంలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇదంతా కావాలనే బీజేపీ ఆడుతున్న ఓట్ చోరీ నాటకంగా వర్ణించింది. ఈ నేపథ్యంలో బుదవారం మధ్యాహ్నాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు ఆ పార్టీ నేతలు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు […]

ఫ్యామిలీని చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి, డెత్ నోట్‌లో కీలక విషయాలు, ఆపై ఫ్రీ బస్సుల స్కీమ్
మళ్లీ యుద్ధం మొదలు.. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఖేష్మ్‌ దీవిలో బాంబుల మోత
ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. వరుసగా షెడ్యూల్ ఉండడంతో ఇరువురు నేతలు రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఇరువురు నేతలు హాజరవుతున్నారు. అలాగే గురువారం నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో […]

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

Weather News: ఎట్టకేలకు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముంది. తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. నేడు-రేపు వర్ష సూచన నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం వరకు […]

ఆయిల్ ట్యాంకర్- లారీ ఢీ కొని, ఒకరు సజీవ దహనం, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో, భారత్‌పై దాని ప్రభావం ఎంత? కరువు తప్పదా?

Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో, భారత్‌పై దాని ప్రభావం ఎంత? కరువు తప్పదా?

Godzilla El Nino: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో.. ఆల్రెడీ సంకేతాలు  ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని […]

హోర్మూజ్ జలసంధి దగ్గర.. కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌, పైలట్లు సేఫ్
స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

Visakha: విశాఖ కేజీహెచ్‌లో స్టీల్‌ప్లాంట్ బాధిత కుటుంబాలను మంత్రులు లోకేశ్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పరామర్శించారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ విశాఖలోని స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంగళవారం ఉదయం మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాస […]

FSSAI Warning: తెలిసి ఆరోగ్య సమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దు.. FSSAI కొత్త వార్నింగ్, కేన్సర్‌తో చస్తారు
TG EAPCET Counselling: టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌.. మూడు విడతల్లో, ఎప్పటి నుంచి అంటే
96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు
స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం, గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు

ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం, గ్యాస్ సబ్సిడీకి బ్రేక్, షాకైన పేద-మధ్య తరగతి ప్రజలు

LPG Cylinders: ఇరాన్-అమెరికా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకరోజు అమెరికా దాడులు చేస్తుంటే.. మరొక రోజు ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం చమురుపై పడింది. పరిస్థితి గమనించిన కేంద్రప్రభుత్వం, సబ్సిడీపై ఇచ్చే సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా కుదించేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో  పేద-మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరాన్ యుద్ధం పరిణామాలు.. కోతలకు సిద్ధమైన కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర […]

Big Stories

Advertisement
×