BigTV English
Ambati Rambabu: ఇక అంబటి రాంబాబు వంతు.. ఆ 10 కోట్లపై ఆరా, రంగంలోకి విజిలెన్స్
Harishrao: కవిత వ్యాఖ్యలపై హరీష్‌రావు తొలిసారిగా
Health Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఫ్యామిలీకి 25 లక్షల వరకు, ఆనందమే ఆనందం
Tirupati Airport: స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Tirupati Airport: స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Tirupati Airport: ఈ మధ్యకాలంలో ప్రయాణికులు పలు విమానాల సంస్థలపై రుసరుసలాడుతున్నారు. అసలు కారణమేంటో తెలీకుండా సడన్ సర్వీసులను  క్యాన్సిల్ చేయడం ఇందుకు కారణమవుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో జరిగింది.  రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్ విమాన యాజమాన్యంపై శివాలెత్తారు నటుడు ప్రదీప్. రేణుగుంట ఎయిర్‌పోర్టులో గతరాత్రి తిరుపతి-హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా రద్దయ్యింది. ఈ విషయంలో ప్రయాణికుల ముందుస్తు సమాచారం ఇవ్వలేదు. విమానం ఎంతసేపుకి బయలు దేరకపోవడంతో ప్రయాణికులు స్పైస్ […]

Delhi-NCR Earthquake: ఆఫ్ఘాన్ ఎఫెక్ట్ ఢిల్లీని తాకింది..  మళ్లీ భూప్రకంపనల భయం
NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

NIRF Rankings 2025: దేశంలో టాప్ ఇనిస్టిట్యూట్ ర్యాకింగ్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి ఐఐటీ చెనై, ఐఐఎం అహ్మదాబాద్. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-NIRF-2025 విడుదల చేశారు. మద్రాస్ ఐఐటీ ఈసారి అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ ఇలా 17 విభాగాల్లో విశ్వవిద్యాలయాల పని తీరు ఆధారంగా సాధించిన ఫలితాల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయించింది. మొదటి టాప్-100 స్థానాల్లో ఉన్నత విద్యాసంస్థలున్నాయి.  బోధన, బోధనేతర, స్టడీ, […]

Viral Video: ట్రాఫిక్ పెరిగిందని.. బాహుబలిలా బైకును భుజంపై పెట్టుకుని నడిచిన వాహనదారుడు, వీడియో వైరల్

Viral Video: ట్రాఫిక్ పెరిగిందని.. బాహుబలిలా బైకును భుజంపై పెట్టుకుని నడిచిన వాహనదారుడు, వీడియో వైరల్

Viral Video: ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చివరకు యమనా నది వద్ద నీటి ప్రవాహం తారాస్థాయికి చేరింది. వర్షాల కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. రెండు రోజుల కిందట గురుగ్రామ్‌లో రెండు గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీని ఫలితంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 7 కిలోమీటర్ల మేరా […]

Kavitha: ఆ నేతలతో రహస్యంగా కవిత భేటీ.. అసలు కారణం అదేనా?
Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం
CM Chandrababu: దుష్ప్రచారం చేస్తే జైలే.. సీఎం చంద్రబాబు వార్నింగ్
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయాలు.. రాజుగారి మాట, ప్రభుత్వం మాటేంటో?
Khairatabad Ganesh: చివరిదశకు ఉత్సవాలు.. ఖైరతాబాద్ వినాయకుడు అర్థరాత్రి వరకే, నిమజ్జనానికి రెడీ

Khairatabad Ganesh: చివరిదశకు ఉత్సవాలు.. ఖైరతాబాద్ వినాయకుడు అర్థరాత్రి వరకే, నిమజ్జనానికి రెడీ

Khairatabad Ganesh: తెలంగాణలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు చివరి ద‌శ‌కు చేరుకున్నాయి. శనివారం వినాయకుడి నిమ‌జ్జ‌నానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత దర్శనం ఉండదని నిర్వాహకులు పదేపదే చెబుతున్నారు. ఖైర‌తాబాద్ గ‌ణేషుడ్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌స్తున్నారు. బుధవారం వరకు 12 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉందని […]

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా..  60 మంది మృతి, చెట్టును ఢీ కొనడం వల్లే..
Kurnool News: ఉద్యోగం కోసం.. తండ్రీ కొడుకు మధ్య గొడవ, చివరకు ఏం జరిగింది?
New Gst: కొత్త జీఎస్టీ అమలు అప్పటినుంచే.. భారీగా తగ్గనున్న ఆ వస్తువుల ధరలు, ఇది కదా కోరుకున్నది!

Big Stories

×