E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!
కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. చౌకగా బ్రాండెడ్ మోడల్స్!
అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే ప్రీమియం OLED టీవీలు.. ఇంటినే థియేటర్‌గా మార్చేయండి!
దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!
సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!
పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

IOC Manager: మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సేల్స్ మేనేజర్‌ మహేష్ షెల్కే దారుణ హత్యకు గురయ్యారు. పెట్రోల్ బంక్ నిర్వాహకుడి కుమారుడు కత్తితో ఏడుసార్లు విచక్షణారహితంగా దాడి చేయడంతో షెల్కే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసుల సమాచారం ప్రకారం.. హింగోలీ పరిధిలోని చోంధీ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ గత […]

ఒక్క రీఛార్జ్.. 4 ఓటీటీలు ఉచితం.. ఎయిర్‌టెల్ బంపరాఫర్!
ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!
అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

KSRTC Business Class: విమానాల్లో ఉండే సౌకర్యాలు, ఆహ్లాదకరమైన సేవలతో బస్సు ప్రయాణం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అద్భుతమైన అనుభవాన్ని ప్రయాణికులకు అందించేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఓ సరికొత్త బిజినెస్ క్లాస్ బస్సు సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సౌకర్యాలతో నడుస్తున్న ఈ బస్సు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి బస్సును తమ రాష్ట్రంలోనూ తీసుకువస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. బస్సు […]

జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!
బిగ్ టీవీ లోగోతో ‘DIG’ దందా.. సీఎం ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం.. బీఆర్ఎస్ బడా నేత గుట్టురట్టు!
Airtel బంపరాఫర్.. ప్రతీ సిమ్‌పై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్.. విదేశాలకు వెళ్లేవారికి పండగే!
రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR Slams Rahul Gandhi: దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఒక పిరికివారిలా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచుతూ.. తెలంగాణలో అరాచక పాలనను కాంగ్రెస్ సాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. గల్లీల్లో తిరుగుతూ […]

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

Supreme Court Judges: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన ముగ్గురితో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు భవనంలోని ఆడిటోరియంలో జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్​ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్​ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, వివిధ హైకోర్టుల అధికారులు హాజరయ్యారు. నూతనంగా ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సుప్రీం కోర్టు, ఇతర […]

Big Stories

Advertisement
×