E-Paper
Advertisement

సీసీ రోడ్లకు స్వస్తి బీటీ రోడ్లతో సరికొత్త లుక్.. అమరావతి లేఅవుట్ లలో మాస్టర్ ప్లాన్!

సీసీ రోడ్లకు స్వస్తి బీటీ రోడ్లతో సరికొత్త లుక్.. అమరావతి లేఅవుట్ లలో మాస్టర్ ప్లాన్!
Advertisement

Amaravati Development: అమరావతి పునర్నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 5వందల 96 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అలాగే మొత్తం 14వందల 30 కోట్లతో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.రాజధాని అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరోవైపు జనవరి 6, 2026కు ముందు రుణాలు తీసుకున్న రెండో దశ భూసమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసేందుకు సీఎం చంద్రబాబు సమ్మతించారు.

Also Read: పంచదార్ల కొండ మైనింగ్ రగడకు ఎండ్.. లీజును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం!

పనులకు వరుసగా గ్రీన్‌సిగ్నల్స్‌..

Advertisement

అమరావతిలోని 29 గ్రామాల లేఅవుట్‌ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎల్‌పీఎస్‌ రోడ్లను సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మొత్తంగా.. అమరావతిలో అభివృద్ధి పనులకు వరుసగా గ్రీన్‌సిగ్నల్స్‌ ఇస్తోంది సీఆర్డీఏ. వేల కోట్ల విలువైన మౌలిక వసతులు.. కొత్త రోడ్లు.. లైబ్రరీ, కన్వెన్షన్‌ సెంటర్‌.. తాగునీటి వసతులు.. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు.. ఇలా రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయాలు 65వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్నారు.

Also read: స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×