E-Paper
Advertisement

కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేస్తారా.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనట?

కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేస్తారా.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనట?
Advertisement

Konda Family: కొండా సుస్మిత పొలిటికల్ కామెంట్లతో మాకు సంబంధం లేదు. వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమంటూ కొండా సురేఖ, కొండా మురళీ చెబుతూ వస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో తమకు సంబంధం లేదంటూ సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. కానీ వీళ్ల వ్యూహాలు వర్కవుట్ అవుతాయా? సీఎం రేవంత్ ను పదే పదే ఘాటుగా విమర్శించడం చుట్టూ కాంగ్రెస్ లో తీవ్రస్థాయి చర్చ జరిగింది. కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు డిమాండ్లు చేశారు. అటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలనే సిఫార్సు చేస్తూ హైకమాండ్ కు నివేదించింది.

Also read: స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!

వ్యూహాత్మక దూరమా?

Advertisement

మరి ఇది నిజంగానే కుటుంబ సభ్యుల వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల విభజనా? లేక పార్టీ అధిష్ఠానం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వ్యూహాత్మక దూరమా? కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌లో ఫ్యామిలీ, పార్టీ మధ్య దూరం చివరకు రాజకీయ విభజనకు దారితీసింది. ఇప్పుడు కొండా కుటుంబం కూడా అదే దారిలో వెళ్తుందా? లేక ఇది కేవలం గ్యాప్‌ ఉంది అని చెప్పి చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది.

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×